Parenting Tips: మీ పిల్లల పేరెంట్స్ మీటింగుకు వెళ్తున్నట్లయితే టీచర్ని ఈ ప్రశ్నలు అడగడం మరవద్దు
- మీ పిల్లల పేరెంట్స్ మీటింగు
- వెళ్తున్నట్లయితే టీచర్ని ఈ ప్రశ్నలు అడగడం మరవద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parenting Tips: తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చదువుపై దృష్టి పెట్టకపోతే పిల్లలు చెడిపోతారు. పిల్లల పాఠశాలలో ఎలా ఉందో తెలుసుకోవడానికి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం క్రమం తప్పకుండా జరుగుతుంది. ఇందులో టీచర్లు పిల్లలకు వారి పరిస్థితి గురించి చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ మీటింగ్ ను తేలిగ్గా తీసుకోకూడదు. తల్లిదండ్రులు ఈ సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలి. తద్వారా వారు తమ పిల్లల అల్లర్లు, చదువులు రెండింటి గురించి తెలుసుకుంటారు. చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి ఉపాధ్యాయులను ఏమి అడగాలో తెలియక ఉపాధ్యాయుల మాటలు విని వెళ్లిపోతారు. లేదా ఒకట్రెండు ప్రశ్నలు వేసి ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి వచ్చిన తరువాత అరె ఆ విషయాన్ని అడగడం మరిచిపోయానని బాధపడుతుంటారు. అయితే, ఇక మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీటింగ్లో ఉపాధ్యాయులను తప్పక అడగవలసిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి ఒకసారి చూద్దాం. ఇది మీ పిల్లవాడు చదువులో ఎలా రాణిస్తున్నాడో, పాఠశాలలో ఎలా ఉంటున్నాడో మీకు తెలుస్తుంది. మరి ఆ ప్రశ్నలేంటంటే..?
Also read: Husband Murdered By Wife: ట్రెండ్ మారింది.. ఆస్తి కోసం భర్తను 30 ముక్కలుగా నరికిన భార్య
Also Read
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
- OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
- OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
- Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
* మీ అమ్మాయి లేదా అబ్బాయి చురుకుగా పాఠశాలలో పాల్గొంటున్నారా..? ఇంకా తరగతిలో ఏకాగ్రత వహిస్తున్నారా?
* మీ పిల్లలు ఏ సబ్జెక్ట్లలో బలంగా ఉన్నాడు? అతను ఇంకా ఏ సబ్జెక్ట్లలో కష్టపడాలి?
* మీ పిల్లడు పాఠశాలలో ఎలా ప్రవర్తిస్తాడు? అతను ఇతర పిల్లలతో స్నేహంగా ఉన్నాడా లేదా ఎవరితోనైనా గొడవలున్నాయా?
* పిల్లలకు ఏదైనా పాఠ్యేతర కార్యకలాపాలపై ఆసక్తి ఉంటే పాల్గొనడానికి ఎలాంటి అవకాశాలున్నాయి?
* తమ పిల్లలు క్లాస్లో తన విషయాలు చూసుకుంటాడా? లేదా?
* తమ పిల్లలు చదువులో వెనుకబడి ఉంటే, అతనికి ప్రత్యేకంగా ట్యూషన్ చేయాల్సిన అవసరం ఉందా?
* మన పిల్లల ఎదుగుదలకు మనం ఎలా సహాయం చేయవచ్చు?
Also read: Egg Price Hike: కూరగాయలు మాత్రమే కాదు.. కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది! చుక్కలు చూస్తున్న సామాన్యులు
ఇలాంటి ప్రశ్నలను అడగడం ద్వారా మీరు పిల్లల గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇంట్లో అతని గురించి మీరు గమనించేది, అతను పాఠశాలలో అదే చేస్తాడా? రెండు విషయాలు ఒకేలా ఉన్నప్పుడు, దాన్ని ఎలా నిర్వహించాలో ఇంకా దాన్ని ఎలా పరిష్కరించాలో మీకు ఆలోచన వస్తుంది. ఎందుకంటే పిల్లల ప్రవర్తన ఎంత మెరుగ్గా ఉంటే భవిష్యత్తులో అతనికి అంత మంచిది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!