Hero Vida V2: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ. మైలేజ్.. మార్కెట్లోకి వచ్చేసిన హీరో విడా వీ2
- హీరో మోటోకార్ప్ నుండి విడుదలైన విడా వీ2
- స్కూటీలో అద్భుత ఫీచర్లు.
- V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే మూడు వేరియంట్‌లలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Vida V2: హీరో మోటోకార్ప్ నుండి విడా వీ2 బుధవారం (డిసెంబర్ 4) భారతదేశంలో విడుదలైంది. ఇదివరకే విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా V1 కు అప్డేట్ వర్షన్ విడా V2ని విడుదల చేసింది. ఈ మోడల్ లో V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే మూడు వేరియంట్‌లలో కంపెనీ కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. Vida V2 శ్రేణి ప్రారంభ ధర రూ. 96,000 గా ఉంది. ఇందులో టాప్ వేరియంట్ V2 ప్రో రూ. 1.35 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో 5 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ వాహన వారంటీని అందిస్తోంది. అయితే బ్యాటరీ ప్యాక్‌పై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ వారంటీ ఉంటుంది.
Also Read: Most Outs in 90s: అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సార్లు 90లలో అవుటైన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
Also Read
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
V2 ప్రో వేరియంట్‌ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 94కి.మీ.ల రేంజ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోని Ather Rizta, Ather 450X, Ola S1 శ్రేణి, బజాజ్ చేతక్ ఇంకా టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోటీపడుతుంది. ఇక ఇందులో రిమూవబుల్ బ్యాటరీ సదుపాయం కలిగిన విడా వీ2 స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ. ఈ బ్యాటరీ సింగల్ ఛార్జింగ్‌తో 165 కి.మీ. వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ కొత్త స్కూటీలో కస్టమ్ రైడింగ్, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, మోడ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Bitcoin Price: లక్ష డాలర్స్‌ను దాటేసిన బిట్‌కాయిన్.. అంతా ట్రంప్ వల్లనేనా?
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!