Wife Harassment: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మానవ్ ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో మానవ్ కన్నీళ్లతో మాట్లాడుతూ.. తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె నడవడికపై తనకు అనుమానం వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె తనతో […]
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,51,162 కోట్లు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా […]
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌ను రూపొందించింది. ఈ బడ్జెట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి పయ్యావుల అసెంబ్లీలో, మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నేడు ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]
Realme P3x: రియల్‌మి ఇటీవల భారత మార్కెట్లో తన కొత్త P3 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి P3 ప్రో 5G, రియల్‌మి P3x 5G మోడల్స్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ప్రో మోడల్ సేల్కు సిద్ధంగా ఉండగా.. తాజాగా రియల్‌మి P3x 5G సేల్ మొదలు పెట్టింది. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి ఇండియా వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6000mAhబ్యాటరీ, శక్తివంతమైన MediaTek Dimensity 6400 చిప్సెట్, 50MP కెమెరా […]
Samsung Galaxy M06: శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు మోడల్స్ ను లాంచ్ చేసిన శాంసంగ్ తాజాగా మరో రెండు ఎంట్రీ లెవల్ 5G ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో గెలాక్సీ M06 5G మోడల్ అత్యంత తక్కువ ధరలో లభించగా, గెలాక్సీ M16 5G మోడల్ మరింత మెరుగైన స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. Read Also: Caste […]
National Science Day 2025: సైన్స్ అనేది మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఆధునిక ప్రపంచంలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. ఈ ప్రపంచాన్ని శాసిస్తూ, నడిపించే శక్తిగా సైన్స్ కీలకపాత్ర పోషిస్తోంది. సైన్స్ అద్భుతతను, దాని ప్రభావాన్ని మనందరికీ తెలియజేయడంలో ‘నేషనల్ సైన్స్ డే’ (National Science Day) ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇక ఈ ‘నేషనల్ సైన్స్ డే’ పుట్టుక విషయానికి వస్తే.. భారతదేశానికి గర్వకారణమైన శాస్త్రవేత్త […]
Princess Astrid: బెల్జియం-భారత్ వ్యాపార సంబంధాల భాగంగా బెల్జియం రాజకుమారి ఎస్ట్రిడ్ మార్చి 2న 65 మంది బెల్జియన్ ప్రతినిధులతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని బిజనౌర్ జిల్లా, మహమూద్‌పుర్ గంజ్ గ్రామానికి రానున్నారు. అక్కడ బెల్జియంకు చెందిన ప్రముఖ ఆలూ ప్రాసెసింగ్ కంపెనీ “అగ్రిస్టో మాసా” సంబంధించిన రెండో ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రాజకుమారి ఎస్ట్రిడ్ బెల్జియం రాజు కింగ్ ఫిలిప్ చిన్నబిడ్డ. ఈ కార్యక్రమానికి బెల్జియం ఉప ప్రధాని, రక్షణ మంత్రి, వ్యవసాయ మంత్రి, విద్య, వ్యాపార […]
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యనిర్వహణ ఉత్తర్వులకు సంతకం చేశారు. వాటిలో ఒకటి ట్రాన్స్‌జెండర్ లను సైన్యంలో సేవ చేయకుండా నిషేధించడం. ఈ ఆదేశం అమల్లోకి రావడంతో, ట్రాన్స్‌జెండర్ సభ్యులను ఆర్మీ నుంచి తొలగించే విధానం రూపొందించేందుకు అమెరికా రక్షణ శాఖకు 30 రోజుల గడువు ఇచ్చారు. రక్షణ శాఖ గురువారం విడుదల చేసిన ఒక మెమోరాండం ప్రకారం, లింగ డిస్ఫోరియా (Gender Dysphoria) సమస్యను ఎదుర్కొంటున్న లేదా […]
Tuhin Kanta Pandey: ప్రస్తుతం ఆర్థిక, ఆదాయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న తుహిన్ కాంతా పాండే.. రాబోయే మూడు సంవత్సరాల పదవీకాలానికి ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియా (SEBI)’ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన పాండే, మాధబీ పురి బుచ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగుస్తోంది. Read Also: Astrology: ఫిబ్రవరి 28, శుక్రవారం దినఫలాలు ఇటీవల జరిగిన […]
Joe Root: లాహోర్ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు అసాధారణ ప్రదర్శన చేసి ఇంగ్లండ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించేలా చేసింది. అఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (5 వికెట్లు), బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ (177 పరుగులు) అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌ను 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. అనంతరం, […]