STOP Drinking Alcohol: ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ ఈ విషయం మనందరికీ తెలుసు. ఇది తెలిసి కూడా చాలా మంది దానిని తాగుతూనే ఉంటారు. మద్యం అలవాటు అయిపోతే, దానిని వదిలించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి మద్యం తాగిన వ్యక్తి దానిని మానడానికి పలు కష్టాలను ఎదుర్కొంటాడు. మద్యం మానేందుకు ప్రజలు తరచూ మందులు, ఇతర మార్గాలను ఉపయోగిస్తుంటారు. మద్యం మానేయడం వల్ల చాలా మందిలో మానసిక ఆందోళనలు, ఉద్రిక్తతలు, అలసట వంటి లక్షణాలు సృష్టిస్తుంది. మద్యం […]
Eblu Feo X: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) పట్ల ఉన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్ల వైపు మరింత ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో హీరో, బజాజ్, ఓలా, ఏథర్ లాంటి ప్రధాన కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే, వీటికి పోటీగా చిన్న కంపెనీలు కూడా ముందుకు వస్తూ, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ […]
Nothing Phone 3a: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నూతన మోడళ్ల లాంచ్ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ ‘నథింగ్’ తన కొత్త నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a Pro మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. నేడు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రెండు వేరియంట్స్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు […]
Telegram Update: టెలిగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. కోట్ల సంఖ్యలో యూజర్లు దీనిని ఉపయోగిస్తున్నారు. మెసేజింగ్ సౌకర్యం మాత్రమే కాకుండా, టెలిగ్రామ్ తన వినియోగదారులకు అధునాతన ఫీచర్లను అందిస్తూ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల టెలిగ్రామ్ కొత్త అప్డేట్ను విడుదల చేసింది. ఇది యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే కాకుండా.. భద్రతను పెంచేలా ఉండబోతుంది. Read Also: Viral Video: ఎవర్రా మీరంతా! పాముతో స్కిప్పింగ్ చేయడమేంటయ్య? […]
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులు, పాములు వంటి వాటి వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. పాముల పేరు వినగానే చాలామంది భయంతో వణికిపోతారు. మరికొందరు అవి ఉన్న దరిదాపుల్లో కూడా ఉండటానికి భయపడతారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వక తప్పదు. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులు చనిపోయిన ఒక పెద్ద కొండ చిలువను తాడులా పట్టుకుని, […]
Viral Video: సామాజిక మాధ్యమాల్లో తరచూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మనకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పుణే నగరానికి చెందిన కొంతమంది స్కూల్ విద్యార్థులు తమ సృజనాత్మకతను చూపిస్తూ రూపొందించిన ఒక చిన్న వీడియో తాజాగా ఇంటర్నెట్ను షేక్ చేసింది. సామాన్య వస్తువులను వినియోగించి సూపర్ బీట్లను తయారు చేసిన తీరు ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేశారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ వీడియో నెత్తిన తెగ వైరల్ అవుతోంది. Read […]
SP Ranganath: ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో దర్యాప్తు అధికారి నల్గొండ మాజీ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఈ తీర్పుతో ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నానని, సంతోషపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తు ఏకంగా ఏడేళ్ల పాటు సాగిందని, 1600 పేజీల ఛార్జ్‌షీట్ తయారు చేయడానికి తొమ్మిది నెలలు పట్టిందని ఆయన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనాలసిస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్యాప్తు జరిగిందన్నారు. మొత్తం 67 […]
Justice For Pranay: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన తర్వాత బాధిత కుటుంబం భావోద్వేగంగా స్పందించింది. “జస్టిస్ ఫర్ ప్రణయ్” పేరుతో తాము చాలా కాలంగా పోరాటం చేశామని, ఇన్నాళ్లకు న్యాయం జరిగినట్లు భావిస్తున్నామని వారు తెలిపారు. ప్రణయ్ హత్య తర్వాత కూడా ఇలాంటివి అనేక సంఘటనలు జరిగాయి. ఇలాంటి కులాంతర హత్యలు, కుల దురాంకర హత్యలు చేసేవారికి.. కన్న కూతురు, కన్న కొడుకులను చంపే వారికి ఈ తీర్పు కనువిప్పుగా మారాలని ప్రణయ్ […]
MLC Nominations: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్ఎస్ (BRS) నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నయోమిఇన్టిన్ దాఖలు చేసారు. Read Also: Minister Nadendla […]
Pranay Case Judgement: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో చోటుచేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, అమృత […]