IPhone 17 Sereis: ఐఫోన్స్ లో ఇకపై ఫిజికల్ సిమ్ స్లాట్‌కు ఎండ్ కార్డ్ పడనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPhone 17 Sereis: ఆపిల్ సంస్థ “Awe Dropping” ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించబోతోంది. ఈ వేడుకలోనే iPhone 17 సిరీస్ లాంచ్ చేయబోతోందని సమాచారం. దీనితో లాంచ్‌కు మరో 10 రోజులు మిగిలి ఉండగానే లీకులు వేగంగా బయటకు వస్తున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి iPhone 17 సిరీస్ మోడల్స్ అనేక అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తిగా eSIM-మాత్రమే (SIM-less)గా రావచ్చని చెబుతున్నాయి.
DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో.. టైటిల్ విజేతగా వెస్ట్ ఢిల్లీ లయన్స్!
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ఇప్పటికే అన్ని iPhone మోడల్స్ eSIM సపోర్ట్ కలిగి ఉన్నప్పటికీ, iPhone 14 నుంచి US మోడల్స్‌లోనే ఫిజికల్ సిమ్ ట్రే లేకుండా వస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఈ పరిమితి యూరప్ సహా మరిన్ని దేశాలకు విస్తరించబోతుందని తెలుస్తోంది. ఆపిల్ మొదటిసారి iPhone 14 సిరీస్ (2022)లో ఫిజికల్ సిమ్ స్లాట్‌ను అమెరికా మార్కెట్‌లో తొలగించింది. కానీ ఇతర దేశాల్లో ఇప్పటివరకు eSIM + ఫిజికల్ సిమ్ రెండూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారబోతోందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Crime News: మంత్రగాడి మాటలు నమ్మి మనవడిని బలి ఇచ్చిన తాత!
ఈ eSIM వల్ల ప్రయోజనాలు మాత్రమే కాకుండా సవాళ్లు కూడా ఉన్నాయి. ఇందులో ప్రయోజనాలు విషయానికి వస్తే.. సౌకర్యవంతమైన వినియోగం, అధిక భద్రత, తక్షణ డీయాక్టివేషన్ చేసుకోవచ్చు. మరోవైపు అన్ని ఫోన్లలో eSIM సపోర్ట్ లేకపోవడం, తరచూ ఫోన్లు మార్చుకునే వారికి ఇబ్బందులు కలగడం వల్ల సవాళ్లను ఎదురుకోవచ్చు.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!