DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో.. టైటిల్ విజేతగా వెస్ట్ ఢిల్లీ లయన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DPL 2025: ఆదివారం నాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రసవత్తరమైన ఫైనల్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ పై లయన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయానికి జట్టు కెప్టెన్ నితీశ్ రాణా ఆజేయంగా చేసిన 79 పరుగులు ప్రధాన కారణమయ్యాయి.
Crime News: మంత్రగాడి మాటలు నమ్మి మనవడిని బలి ఇచ్చిన తాత!
Also Read
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
174 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన లయన్స్ జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. సిమర్జీత్ సింగ్, అరుణ్ పుందీర్ ల దాడికి 5వ ఓవరులోపే 48 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ రాణా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మయాంక్ గుసైన్‌తో కలిసి 42 పరుగుల భాగస్వామ్యం చేస్తూ జట్టును తిరిగి బాట పట్టించాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో హృతిక్ షోకీన్ 27 బంతులలో 42 పరుగులతో కలసి రాణా అద్భుతంగా ఆడారు. ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును లక్ష్యానికి చేర్చారు. రాణా అవసరమైన బౌండరీలు, స్ట్రైక్ రొటేషన్ తో స్కోరును వేగంగా పెంచగా, షోకీన్ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
Tollywood : కోడల్ని కూతురిలా చూసుకున్న..వేరే కాపురం పెట్టిన నాగ శౌర్య తల్లి ఎమోషనల్ కామెంట్స్
ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ టాప్ ఆర్డర్ విఫలమైంది. వరుస వికెట్లతో 78 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఆ సమయంలో యుగల్ సైనీ 48 బంతులలో 65 పరుగులు, ప్రాంశు విజయరన్ 24 బంతులలో 50 పరుగులు చేసి ఇద్దరూ ఏడవ వికెట్ కు భారీ భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టారు. వీరిద్దరి 78 పరుగుల భాగస్వామ్యం కారణంగా కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
The captain leads from the front, like a true leader! 🧡💪
Hats off to Nitish Rana 🫡🙌#NitishRana #WestDelhiLions #DelhiPremierLeague #DPL2025 #DPLT20 #AdaniDPL2025 pic.twitter.com/EjZJkXKnAb
— Saabir Zafar (@Saabir_Saabu01) August 31, 2025
Champions made history – West Delhi Lions lifted the Delhi Premier League 2025 trophy! 🏆🏏
West Delhi Lions | Nitish Rana | Delhi Premier League 2025 | #AdaniDPL2025 #DPL2025 #DPL #Delhi #Cricket pic.twitter.com/HZfeCSoTyW
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2025
తాజావార్తలు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!