Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Bullet Trains: 350 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లు.. ఏపీ, తెలంగాణకు భారీ రైల్వే బడ్జెట్!
Bullet Trains: రైల్వే బడ్జెట్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైల్వే అధికారులు, అన్ని రాష్ట్రాల మీడియాతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాజా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, హైస్పీడ్–బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, రాష్ట్రాల వారీగా అమలవుతున్న అభివృద్ధి పనులపై కీలక వివరాలు వెల్లడించారు. మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు ఈసారి రూ.7,611 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించారు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం […] -
Jowar Khichdi Recipe: ఎప్పుడూ తినే కిచిడి బోర్ కొట్టిందా? అయితే ఈ ప్రోటీన్ రిచ్ ‘జొన్న కిచిడి’ ట్రై చేయండి!
Jowar Khichdi Recipe: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యం. అందులోనూ ‘జొన్నలు’ అందించే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. రుచికరమైన, ఆరోగ్యకరమైన జొన్న కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం.. Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure: ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లో బెస్ట్ ఏది.? కావలసిన పదార్థాలు: * జొన్న రవ్వ: 1 […] -
Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure: ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లో బెస్ట్ ఏది.?
Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure: నేటి యువతలో అడ్వెంచర్ రైడింగ్ పై ఆసక్తి రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. హార్డ్‌కోర్ ఆఫ్‌రోడ్ రైడర్లను దృష్టిలో పెట్టుకుని KTM కంపెనీ కేటీఎం 390 అడ్వెంచర్ ఆర్ (KTM 390 Adventure R)ను లాంచ్ చేసింది. మరోవైపు ఇప్పటికే అడ్వెంచర్ రైడర్లలో పేరుగాంచిన రాయల్ ఎంఫిల్డ్ హిమాలయన్ 450 మన బ్లాక్ (Royal Enfield Himalayan 450 Mana Black) ఉంది. మరి ఈ రెండింటిలో […] -
Rupee Breakup: ప్రభుత్వానికి రూపాయి ఎలా వస్తోంది? ఎటు పోతోంది? పూర్తి వివరాలు ఇవే!
Rupee Breakup: కేంద్ర బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు.. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఒక లెక్క. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిలో ఏ వనరు నుంచి ఎంత వస్తోంది, అలాగే ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తోందనే ఆసక్తికర విషయాలను ప్రభుత్వం వెల్లడించింది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా.. Union Budget 2026: కేంద్రం బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..? […] -
Union Budget 2026-27: ఏ రంగానికి ఎంత? రవాణా, రక్షణ రంగాలకు పెద్దపీట!
Union Budget 2026-27: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో వివిధ కీలక రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. ఈసారి బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పన, దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు కేటాయింపులను బట్టి స్పష్టమవుతోంది. మరి ఈ బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత కేటాయించారో వివరంగా చూద్దాం.. Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ప్రధాన రంగాల వారీగా నిధుల కేటాయింపులు (రూ. కోట్లలో): […] -
Union Budget 2026: పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి ‘కొత్త ఐటీ చట్టం’!
Union Budget 2026: మధ్యతరగతి ప్రజలకు, చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో కీలక ప్రకటనలు చేశారు. దశాబ్దాల కాలం నాటి పన్ను నిబంధనలను పక్కన పెట్టి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం – 2025’ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం! కొత్త చట్టం […] -
Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం!
Ram Charan: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు పుట్టడంతో కొణిదెల కుటుంబం, కామినేని కుటుంబం మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. దీనితో మెగా అభిమానులు ‘వారసుడొచ్చాడు అంటూ’ సంబరాలు చేసుకుంటున్నారు. Chiranjeevi: రామ్‌చరణ్- ఉపాసనకు కవలలు.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు! కవలల జననం తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్ […] -
Union Budget 2026: వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే!
Union Budget 2026: భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఆదివారం) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. 75 ఏళ్ల సంప్రదాయాన్ని మారుస్తూ.. ఈసారి ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం జరిగింది. ఈ బడ్జెట్‌ను మూడు ప్రధాన కర్తవ్యాల (Duties) ప్రాతిపదికన రూపొందించినట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో ఆర్థిక వృద్ధిని వేగవంతం […] -
కొత్త ‘క్రిస్టల్ పింక్’ కలర్లో OPPO Reno15 Pro Mini లాంచ్.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
OPPO Reno15 Pro Mini: ఒప్పో (OPPO) సంబంధించి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రెనో 15 ప్రో మినీ (Reno15 Pro Mini)ని భారత్‌లో కొత్తగా ‘క్రిస్టల్ పింక్’ (Crystal Pink) కలర్ వేరియంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఈ నెల ప్రారంభంలోనే కోకో బ్రౌన్, గ్లేసియర్ వైట్ రంగుల్లో విడుదల చేసిన ఒప్పో ఇప్పుడు స్టైలిష్ క్రిస్టల్ పింక్ రంగుతో మరింత ఆకర్షణీయంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒప్పో రెనో 15 ప్రో మినీ స్పెసిఫికేషన్స్: […] -
IND vs PAK U19: సూపర్ సిక్స్‌లో హై వోల్టేజ్ పోరు.. నేడే దాయాదుల పోరు.. వర్షం పడే అవకాశం!
IND vs PAK U19: అండర్ 19 ప్రపంచకప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నమెంట్‌లోని 36వ మ్యాచ్‌లో భారత్ అండర్–19 జట్టు, పాకిస్తాన్ అండర్–19 జట్టుతో తలపడనుంది. సూపర్ సిక్స్ దశలో భాగంగా ఈ మ్యాచ్ ఫిబ్రవరి 1న జింబాబ్వేలోని బులవాయోలో ఉన్న క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. సూపర్ సిక్స్ గ్రూప్–2లో భారత్, పాకిస్తాన్ రెండూ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పట్టికలో రెండో స్థానంలో […]
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!