SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్‌లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?
- ఏపీ పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల పొరపాట్లు
- హిందీ పేపర్‌లో 2 మార్కులు అదనంగా ఇవ్వాలని
- ఇంగ్లిష్ పేపర్‌లో 5 మార్కులు కలపాలని
- ఇంగ్లిష్ 28వ ప్రశ్నపై కూడా చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Exams 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల్లో దొర్లిన కొన్ని పొరపాట్ల కారణంగా విద్యార్థులకు మార్కులు కలపాలని ఎస్ఎస్సీ (SSC) బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రధానంగా హిందీ, ఇంగ్లిష్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో అడిగిన కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండటంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో హిందీ పరీక్షలోని సదరు ప్రశ్నకు 2 మార్కులు, అలాగే ఇంగ్లిష్ పరీక్షలో అదే తరహాలో ఉన్న మరో ప్రశ్నకు 5 మార్కులు అదనంగా కలపాలని బోర్డు భావిస్తోంది. ఈ మార్కుల కేటాయింపు విధానంపై పూర్తి స్పష్టతనిస్తూ బోర్డు ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
PBKS vs CSK: టాప్ లేపిన పంజాబ్ కింగ్స్.. వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై..!
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
మరోవైపు ఇంగ్లిష్ పేపర్ లోని 28వ ప్రశ్నపై కూడా చర్చ జరుగుతోంది. వర్క్ బుక్ నుండి వచ్చిన ఈ ప్రశ్నకు కూడా మార్కులు కలపాలనే ప్రతిపాదనను బోర్డు పరిశీలిస్తోంది. అయితే కేవలం కొన్ని ప్రశ్నలకే పరిమితం కాకుండా.. పాఠ్యపుస్తకాల్లో లేని, విద్యార్థులను గందరగోళపరిచే విధంగా ఉన్న మొత్తం ఐదు ప్రశ్నలకు మార్కులు కలపాలని స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శిఖరం నరహరి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నలు ఇచ్చినప్పుడు విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై బోర్డు తీసుకునే తుది నిర్ణయం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?