Yuvraj Singh: “ఎక్కడి నుంచో వచ్చాడు.. కెప్టెన్ అయ్యాడు”.. ధోనిపై యూవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh: భారత క్రికెట్ చరిత్రలో 2007 ఏడాది ఎంతో కీలకమైన సంవత్సరం. అప్పట్లో అనూహ్యంగా ధోనీకి కెప్టెన్సీ పగ్గాలు ఎలా అందాయో మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యూవీ, తన కెరీర్ గమనాన్ని మార్చిన ఆ పరిణామాలను వివరిస్తూనే.. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తీసుకున్న ఒక నిర్ణయంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..
Also Read
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
ఇంటర్వ్యూలో మాట్లాడిన యూవీ 2007 టీ20 ప్రపంచకప్ సమయానికి భారత జట్టులో సమూల మార్పులు జరిగాయని, సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో కెప్టెన్సీ కోసం యువరాజ్ పేరు బలంగా వినిపించిందని.. అయితే, ఊహించని విధంగా ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. కాబట్టి నాకే పగ్గాలు అందుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడి నుంచో ధోనీ వచ్చి.. కెప్టెన్ అయ్యాడు. అది ఆ సమయంలో నాకు కొంత నిరాశ కలిగించినా, జట్టు విజయం కోసం నేను అతనికి పూర్తి సహకారం అందించానని యువరాజ్ గుర్తు చేసుకున్నారు.
ఇది ఇలా ఉండగా.. ప్రస్తుత ఐపీఎల్ 2026 పరిణామాల గురించి మాట్లాడుతూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై యువరాజ్ పెదవి విరిచారు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేని సమయంలో యువ సంచలనం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ అప్పగించడాన్ని ఆయన తప్పుబట్టారు. అభిషేక్ శర్మకు జట్టుపై మంచి పట్టు ఉందని, అతనిని కాదని మరొకరికి బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్రాంచైజీలు కేవలం అనుభవం కంటే కూడా జట్టుతో ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్‌ప్లే
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!