నీటి నిర్వహణలో విప్లవం: ఆస్ట్రా (ASTRA) స్మార్ట్ ఆటోమేషన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీటి వృథాకు అడ్డుకట్ట.. కరెంటు బిల్లుకు చెక్.. మీ ఇంటికి లభించే స్మార్ట్ రక్షణ!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఇంటి యజమాని ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘నీటి నిర్వహణ’. మున్సిపల్ నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ట్యాంక్ నిండి నీరు వృథా అవుతుందో లేదో గమనించలేం, బోర్ మోటార్ వేయడం మర్చిపోతే ఇల్లు మొత్తం ఇబ్బంది. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాన్ని అందిస్తోంది హైదరాబాద్ కు చెందిన “శ్రీ పరంధామ టెక్నాలజీస్” వారి “ఆస్ట్రా (ASTRA)” ఆటోమేటిక్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్.
లక్ష్మీ గారి ఆలోచన.. శ్రీనివాసరావు గారి ఇంజనీరింగ్.. ఆస్ట్రా పరిష్కారం!
సాంకేతికత సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో లక్ష్మీ (Rayana Lakshmi) గారు తన భర్త శ్రీనివాసరావు గారితో కలిసి 2014లో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. కేవలం వాటర్ మేనేజ్ మెంట్ మాత్రమే కాకుండా, విద్యుత్ శాఖ (DISCOMs) ఉపయోగించే అత్యాధునిక ఎనర్జీ మీటర్ బిల్లింగ్ పరికరాలను (ASTRA-109) కూడా రూపొందించిన అనుభవం వీరి సొంతం. అదే నైపుణ్యంతో రూపొందిందే “ASTRA-700”.
Also Read
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
ASTRA-700 ప్రత్యేకత ఏంటి? (2-in-1 స్మార్ట్ టెక్నాలజీ)
చాలామంది ఓవర్ హెడ్ ట్యాంక్ నింపడానికి బోర్ వాటర్పై ఆధారపడుతుంటారు. దీనివల్ల లక్షల రూపాయలు ఖర్చు చేసి సాఫ్టైనర్స్ వాడుతుంటారు. కానీ, మున్సిపల్ నీరు (రివర్ వాటర్) అత్యంత నాణ్యమైనది.
ASTRA-700 సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే:
మున్సిపల్ నీటికే తొలి ప్రాధాన్యత: మున్సిపల్ నీరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గుర్తించి ట్యాంక్ ను నింపుతుంది.
బోర్ వాటర్ మేనేజ్ మెంట్: మున్సిపల్ నీరు అందుబాటులో లేనప్పుడు మాత్రమే బోర్ మోటార్ను వినియోగిస్తుంది.
డ్రై రస్ ప్రొటెక్షన్: నీరు లేకపోయినా మోటార్ తిరిగితే కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆస్ట్రా సిస్టమ్ మోటార్ను ఆటోమేటిక్గా ఆప్ చేసి వేల రూపాయల నష్టాన్ని తప్పిస్తుంది.
సంప్ & ఓవర్హెడ్ మానిటరింగ్: రెండు ట్యాంకులలో నీటి స్థాయిని నిరంతరం గమనిస్తూ, ఖాళీ కాకుండా చూస్తుంది.
ఆస్ట్రా వల్ల కలిగే లాభాలు:
1. ఖర్చు ఆదా: కరెంటు బిల్లు భారీగా తగ్గుతుంది. ప్లంబింగ్ మెయింటెనెన్స్ మరియు వాల్వ్ జీవితకాలం పెరుగుతుంది.
2. నిరంతర సరఫరా: వాషింగ్ మెషీన్లు, వాటర్ హీటర్లకు సరైన ప్రెషర్తో ఎప్పుడూ నీరు అందుబాటులో ఉంటుంది.
3. టెన్షన్ ఫ్రీ లైఫ్: వృద్ధ దంపతులకు, ఉద్యోగులకు ట్యాంక్ నిండిందా లేదా అనే ఆందోళన అవసరం ఉండదు.
4. సామాజిక బాధ్యత: ప్రతి చుక్క నీటిని ఆదా చేయడం ద్వారా మనం భావితరాలకు ప్రకృతిని కాపాడుతున్న వారమవుతాము.
వేలాది వినియోగదారుల నమ్మకం:
గత 10 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో బలమైన డీలర్ నెట్వర్క్ మరియు వేలాది మంది సంతృప్తి చెందిన కస్టమర్లతో “ఆస్ట్రా” నేడు వాటర్ మేనేజ్మెంట్లో అగ్రగామిగా నిలిచింది. ఇల్లు, అపార్ట్మెంట్, స్కూల్స్, హాస్పిటల్స్ లేదా ఫ్యాక్టరీ.. ఏదైనా సరే. ఆస్ట్రా మీ సమస్యకు సరైన సమాధానం.
“నీటి వృథా తగ్గించాలి, ఇంటి యజమాని శ్రమను తగ్గించాలి ఇదే మా లక్ష్యం.” — లక్ష్మి, ఫౌండర్, శ్రీ
పరంధామ టెక్నాలజీస్.
ప్రతి ఇంటికి ఆస్ట్రా స్మార్ట్ మేనేజ్ మెంట్ అవసరం!
మరిన్ని వివరాలకు, ఇన్స్టాలేషన్ లేదా డీలర్షిప్ అవకాశాల కోసం సంప్రదించండి:
5: 9000302476/9963431184.
໖: #B-53, Near Talluri Theater, Kushaiguda,, .
Youtube/ instagram/ facebook @ “Astra Automations”
తాజావార్తలు
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?