Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Pakistan Balochistan attack: పాకిస్తాన్‌కు భారీ షాక్.. 80 మందికి పైగా భద్రతా సిబ్బంది మృతి, 18 మంది బంధీలుగా!
Pakistan Balochistan Attack: పాకిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన భారీ దాడుల్లో 80 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం, పోలీస్, గూఢచారి సంస్థలు, కౌంటర్ టెర్రరిజం యూనిట్లకు చెందిన సిబ్బంది మృతి చెందినట్లు BLA ప్రకటించింది. ఈ దాడులను “ఆపరేషన్ హీరోఫ్ ఫేజ్–2”గా పేర్కొంటూ BLA ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. Budget 2026 Expectations: బడ్జెట్‌పై నిరుద్యోగుల ఆశలు.. రైతుల గోస.. సామాన్యుడి ఆకలి తీరేనా? BLA ప్రకటన ప్రకారం […] -
Jowar Biscuit Recipe: ఇంట్లోనే క్రంచీ క్రంచీ జొన్న పిండి రుచికరమైన బిస్కెట్స్ ఇలా చేసేయండి!
Jowar Biscuit Recipe: సాధారణంగా బిస్కెట్లు అంటే మైదా పిండితో చేస్తారని మనందరికీ తెలుసు. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న పిండితో కూడా ఎంతో రుచికరమైన, క్రంచీ బిస్కెట్లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ జొన్న బిస్కెట్స్ (Jowar Atta Biscuits) ఎలా చేయాలో ఇప్పుడు చేసేద్దాం. అవసరమైన పదార్థాలు: * జొన్న పిండి: 1 కప్పు. * పంచదార పొడి: అర కప్పు. […] -
Cylinder Explosion: పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఇద్దరు మృతి, పలువురు గాయాలు!
Cylinder Explosion: రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వినిపించడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. Israeli Airstrikes on Gaza: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. చిన్నారులు సహా 30 మంది మృతి! […] -
Israeli Airstrikes on Gaza: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. చిన్నారులు సహా 30 మంది మృతి!
Israeli Airstrikes on Gaza: గాజాపై శనివారం ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో చిన్నారులతో సహా కనీసం 30 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. అక్టోబర్ లో అమలులోకి వచ్చిన యుద్ధవిరామం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి. హమాస్ యుద్ధవిరామాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం అక్కడి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. Ram Charan Blessed With Twins : మెగా డబుల్ ధమాకా: […] -
TG EAPCET & PGECET Exam Dates: విద్యార్థులు అలర్ట్.. పరీక్షల తేదీలు వచ్చేశాయి..!
TG EAPCET & PGECET Exam Dates: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి (TGCHE) ఆధ్వర్యంలో నిర్వహించే TG EAPCET–2026 షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ మేరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించిన కీలక తేదీలను అధికారులు ప్రకటించారు. TG EAPCET–2026 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా […] -
Harish Rao: గోదావరి జలాలపై అన్యాయం జరుగుతే ఊరుకోం.!
Harish Rao: తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రం, ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సాధించిన పార్టీగా తమకు రాజకీయాల కంటే ముందుగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పేర్లు మారుతున్నాయే తప్ప, గోదావరి జల ద్రోహం మాత్రం ఆగలేదని హరీష్ రావు అన్నారు. బనకచర్ల నుంచి నల్లమల సాగర్ వరకు పేర్లు మారినా దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. “కత్తి చంద్రబాబు చేతిలో […] -
Ragi Sangati Recipe: షుగర్, వెయిట్ కంట్రోల్ చేసి ఉక్కులాంటి బలం అందించే రాయలసీమ రాగి సంగటి ఇలా చేసేయండి.!
Ragi Sangati Recipe: చాలామందికి రాగి సంగటి అంటే ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఒకసారి సరైన పద్ధతిలో చేస్తే, ఇష్టం లేని వాళ్లూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీనిని. నోట్లో వెన్నెల కరిగినట్టుగా మెత్తగా ఉండే రాగి సంగటి రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సంగటిని సరైన కొలతల్లో, కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. రాగి సంగటి మన పెద్దల కాలం నాటి బలమైన ఆహారం. […] -
Abacus Overseas Education Fair: జనవరి 31న హయత్ ప్లేస్‌లో అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫెయిర్
Abacus Overseas Education Fair: హైదరాబాద్: వేగంగా గ్లోబలైజ్ అవుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ విద్య విద్యార్థులకు అకాడెమిక్ ప్రతిభ, ప్రపంచస్థాయి అనుభవం మరియు మెరుగైన ఉపాధి అవకాశాలకు బలమైన పునాదిగా మారుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనిఆశించే విద్యార్థుల కోసం అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. GVMC Council Chaos: జీవీఎంసీ కౌన్సిల్లో కూటమి, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట.. […] -
CM Revanth Reddy: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజిబిజీ!
CM Revanth Reddy: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాల్గొన్న 62 మంది విద్యార్థులు, అధికారుల బృందం హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన కార్యనిర్వాహక విద్య (Executive Education) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రగ్డ్ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్.. Mahindra Vision S స్పై డీటెయిల్స్ లీక్ ఈ కార్యక్రమం 21వ శతాబ్దంలో నాయకత్వం (Leadership in the […] -
Child Digital Addict: మితిమీరిన స్క్రీన్ టైం.. పిల్లల ఆరోగ్యంపై పెను ప్రభావం! సర్వేలో కీలక విషయాలు..
Child Digital Addict: నేటి ఆధునిక కాలంలో పిల్లలు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లకు బానిసలవ్వడం ఓ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోందని తాజాగా ఎకనామిక్ సర్వే (Economic Survey) వెల్లడించింది. దీనిని నియంత్రించడానికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సర్వే ప్రకారం.. మితిమీరిన స్క్రీన్ సమయం (Screen Time) పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా 15-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో సోషల్ మీడియా వ్యసనం వల్ల […]
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!