Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాలు మార్చి 6 నుంచి మార్చి 8 వరకు వైభవంగా జరగనున్నాయి. మహోత్సవాల తొలి రోజు నేడు ఉదయం 7 గంటలకు కనకదుర్గా నగర్ నుంచి అర్చకులు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు ఘనంగా సాగుతూ ఇంద్రకీలాద్రి చేరుకోనుంది. […] -
Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు బైబై..!
Today Horoscope: ప్రతి రోజూ మనం చేసే పనులు విజయవంతం కావాలన్నా, రాబోయే ఆటంకాలను ముందుగానే తెలుసుకోవాలన్నా రాశిఫలాల పాత్ర ఎంతో ఉంటుంది. రాశిచక్రంలోని మార్పుల వల్ల మన నిత్య జీవితంలో ఎదురయ్యే హెచ్చుతగ్గులను రాశిఫలాలు ప్రతిబింబిస్తాయి. ఈరోజు (శుక్రవారం) ఏ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది? ఎవరికి ప్రయాణాలు కలిసి వస్తాయి? అన్న విషయాలతో పాటు, దోష నివారణకు చేయవలసిన స్తోత్ర పారాయణాల వివరాలను ఇక్కడ చూద్దాం.. Glass Jewelry Vastu Tips for […] -
KTR: అలా చేసినట్లయితే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా!
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసి నది శుద్ధి, నగరాభివృద్ధి, పేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసి నదిని శుభ్రపరచడం కోసం తమ ప్రభుత్వం ఉన్న సమయంలో 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. మూసిలోకి వచ్చే ప్రతి నీటి చుక్కను శుద్ధి చేయాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. Rajya Sabha […] -
Rajya Sabha Nominations: రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు
Rajya Sabha Nominations: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఏఐసీసీ ముఖ్య ప్రతినిధి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి వీరు నామినేషన్ సెట్లను అందజేశారు. Pakistan: క్రికెట్ ఆడమంటే హోటల్లో ఇవేం పనులు రా.. హౌస్‌కీపింగ్ మహిళను పాకిస్థాన్ ప్లేయర్ ఏం చేశాడంటే? […] -
GHMC Debts: బల్దియా అప్పులను టేకోవర్ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం..!
GHMC Debts: హైదరాబాద్ నగర అభివృద్ధికి కీలకంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)పై ఉన్న భారీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీపై ప్రస్తుతం సుమారు రూ. 4,780 కోట్ల అప్పులు ఉండగా, వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. అప్పులను ఎలా పంచుకోవాలనే అంశంపై ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడే […] -
Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
Sangameswara Temple: కృష్ణమ్మ వడిలో సంగమేశ్వరం ఓలలాడుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గటంతో సంగమేశ్వర క్షేత్రం బయటపడింది. కృష్ణా జలాల్లో జలకాలాడుతోందా అన్నట్టుగా ఉంది ఆ సుందర దృశ్యం. ఇంతకీ ఈ సంగమేశ్వర ఆలయం విశేషాలు ఏమిటో చూద్దామా.. ప్రపంచంలో ఏడు నదులు కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉంటూ కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం ఇది. సంగమేశ్వరానికి వేల సంవత్సరాల చరిత్ర […] -
Real Estate Scam: అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో కుచ్చుటోపీ.. మరో రియల్ ఎస్టేట్ ఘరానా మోసం వెలుగులోకి!
Real Estate Scam: పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రానికి కూలి పనులకు వెళ్లిన అతను కోట్లకు పడగలెత్తాడు. ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి ఎదిగాడు. ఓ మాఫియా డాన్ కు బినామిగా వ్యవహరించాడు అనే ఆరోపణలు సైతం ఎదుర్కొన్నాడు. అయితే అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో జనానికి కుచ్చు టోపీ పెట్టి ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఎవరతను? కోట్ల రూపాయల ఆస్తులకు ఎలా పడగలెత్తాడు..? ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? తాకట్టులోన బంగారాన్ని విడిపించి ఆ […] -
Rajahmundry Adulterated Milk: కల్తీ పాల ఘటన.. రోజురోజుకి పెరుగుతున్న మరణాలు!
Rajahmundry Adulterated Milk: రాజమండ్రిలో కల్తీపాల వల్ల మంచాన పడ్డవాళ్లు ఇంకా కోలుకోవటం లేదు. రోజుకొకరుగా చనిపోతూ ఉండటం అక్కడి ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. ఇంతవరకు ఏడుగురు చనిపోగా.. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో కల్తిపాల ఘటన వెలుగు చూసి 10 రోజులు అయింది. కానీ ఇప్పటికీ ఆ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు బాధితుల పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల […] -
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల నిరసన.. నేటి నుంచి నిరవధిక సమ్మె
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (HCASE) నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. సిబ్బంది ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న ఓవర్ టైమ్ (OT) బకాయిలు, గ్రౌండ్ సిబ్బందికి సంబంధించిన కన్వేయన్స్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా, హెచ్ఆర్ కన్సల్టెన్సీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని వారు […] -
IND vs ENG: నేడే సెమీఫైనల్-2.. ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేది ఎవరో.!
IND vs ENG: టీ20 వరల్డ్ కప్ 2026లో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. టోర్నీ సెమీఫైనల్-2లో నేడు భారత్–ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వానఖేడే స్టేడియం వేదికగా జరిగే ఈ పోరు ఫైనల్ బెర్త్ ను ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో ఫైనల్ లో న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధం అవుతుంది. ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా, హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలోకి దిగనున్నాయి. వరుసగా […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!