Kothuru Ram Kumar
Author- NTV Telugu-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
RCB vs DC: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయానికి తగ్గట్టుగా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో.. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ బ్యాటర్లలో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారంటే ఆర్సీబీ బౌలింగ్ ధాటి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టాస్ […] -
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
Vivo Y500s launched: వివో (vivo) నుండి మిడ్ రేంజ్ బడ్జెట్ శ్రేణిని పెంచుతూ Vivo Y500s ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ వివో Y500sలో 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉండగా.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫోన్ లో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది ఆక్టా-కోర్ CPU, Adreno 613 GPUతో వస్తూ రోజువారీ వినియోగానికి […] -
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
AP Intermediate Supplementary Exams fee deadline extended: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE మే 2026) కోసం ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు (ఏప్రిల్ 30) వరకు పొడిగించింది. ఈ నిర్ణయంతో విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లైంది. అధికారుల ప్రకారం, ఇది ఒకసారి మాత్రమే ఇచ్చిన గడువు పొడిగింపు అని స్పష్టం చేశారు. ఈ గడువు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ […] -
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
CM Chandrababu: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. యూనివర్సిటీకి సేవలందించిన వారి పేరు పేరున అభినందనలు తెలియజేసిన ఆయన, తాను రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల చరిత్రను గుర్తుచేసుకుంటూ.. ఇది కేవలం విద్యాసంస్థ మాత్రమే కాకుండా ఒక గొప్ప బ్రాండ్‌గా ఎదిగిందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి ముందే స్థాపించబడిన ఈ యూనివర్సిటీ, […] -
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
vivo Y600 Pro Launch: వివో (vivo) నుండి Y సిరీస్ లో భాగంగా కొత్త స్మార్ట్ ఫోన్ వివో Y600 ప్రో (vivo Y600 Pro)ను చైనాలో లాంచ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన Y500 Proకి ఇది సక్సెసర్‌గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉండగా, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో పాటు 4320Hz PWM డిమ్మింగ్ ఫీచర్ ఉండటం వల్ల విజువల్ అనుభవం […] -
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
Andhra University: విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ తన వందేళ్ల వైభవాన్ని ఘనంగా చాటుకుంటూ మరో అరుదైన గుర్తింపును సాధించింది. శతాబ్ది వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 100 నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం విశేషం. ఇది యూనివర్సిటీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. అదేవిధంగా ఆధునిక సాంకేతిక రంగాల్లో ముందడుగు వేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ అఫ్ ఫ్లోరిడాతో కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం టెక్నాలజీ రంగాల్లో కీలక […] -
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో బౌలర్స్ ముచ్చెమటలు పట్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీపై పాకిస్తాన్ వైపు నుంచి విచిత్రమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. వైభవ్ అసాధారణ బ్యాటింగ్ చూసిన అక్కడి కొందరు విశ్లేషకులు “బ్యాట్‌లో AI చిప్ ఉందా?” అంటూ అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సూర్యవంశీ గత సీజన్ నుంచే తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చూపిస్తూ వస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లో […] -
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
Angkrish Raghuvanshi: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ వివాదంలో చిక్కుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (Code of Conduct) ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ కూడా విధించారు. ఐపీఎల్ అధికారిక ప్రకటన ప్రకారం.. లెవల్-1 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ శిక్ష విధించబడింది. మ్యాచ్ లో జరిగిన […] -
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
Vaibhav Sooryavanshi: గ్రౌండ్ లో అడుగుపెడితే ఎంత అనుభవజ్ఞుడైన బౌలరైనా సరే నాకేంటి.. కొడితే బాల్ బౌన్దర్య దాటిందా లేదా అనే వైభవ్ సూర్యవంశీ, బయట మాత్రం ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుత ఐపీఎల్ లో అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీ ఈసారి తన బ్యాటింగ్ విన్యాసాలతో కాకుండా మరో అంశంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇందుకు సంబంధించి ఓ సరదా ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానాశ్రయంలో ఇద్దరు […] -
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
Oasis Janani Yatra: సంతానోత్పత్తి వైద్య రంగంలో భారతదేశంలో నమ్మకమైన సంస్థగా పేరుపొందిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, గత 5 నెలలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తన యాత్రను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు దేశవ్యాప్త సంతానోత్పత్తి అవగాహన ఉద్యమమైన ‘ఓయాసిస్ జనని యాత్ర’ను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చేరుకుంది. ఈ చొరవ ద్వారా టైర్ 2, 3 నగరాల్లోని ప్రజలకు సంతానోత్పత్తిపై అవగాహన, నిపుణుల మార్గదర్శకత్వం ఇంకా ప్రాథమిక స్క్రీనింగ్ […]
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!