Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కారస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గించదని, ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్లో జరిగిన ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ అనంతరం మీడియాతో మాట్లాడారు ట్రంప్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉండే అవకాశాలు తక్కువగా […] -
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
Sangareddy: ఈ మధ్య చిన్న కారణానికే హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఓ కర్రీ పాయింట్లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. రూ.10కి సాంబార్ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి తల్వార్‌తో దాడికి దిగిన సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఘటనకు సంబంధించి అందిన వివరాల ప్రకారం.. కర్రీ పాయింట్లో పనిచేస్తున్న ఉదయ్ అనే యువకుడిని జీవన్ అనే వ్యక్తి రూ.10కి సాంబార్ ఇవ్వమని అడిగాడు. అయితే […] -
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
Delhi: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద ప్రమాదం తప్పింది. SWISS ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో వెంటనే టేకాఫ్‌ను నిలిపివేశారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. అందిన వివరాల ప్రకారం, LX147 ఫ్లైట్ (ఎయిర్‌బస్ A330) ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్‌కు బయల్దేరాల్సి ఉంది. రాత్రి 1.08 గంటల సమయంలో విమానం టేకాఫ్ రన్ […] -
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
Telangana Self-Enumeration Begins: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జనగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ముందుగా స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్న మంత్రి, ప్రజలందరూ ఇదే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పౌరుడు […] -
న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!
YS Jagan New Look: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి న్యూ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. శనివారం అర్ధరాత్రి బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లో ఆయన కనిపించగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన కోసం యూరప్‌కు ఆయన బయల్దేరారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్‌కు వెళ్లిన ఆయన, ఈ టూర్‌ను పూర్తిగా ప్రైవేట్‌గా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. […] -
Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్‌ను ఆరంభంలో తడబడుతూ మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటి మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న SRH, ఆ తర్వాత గేమ్ ప్లాన్‌ను పూర్తిగా మార్చుకుని విజయాల బాట పట్టింది. ఈ మార్పులో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఇషాన్ కిషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్ జట్టును సమర్థంగా నడిపించాడు. అనుభవజ్ఞులైన బౌలర్లు ఫలితాలు ఇవ్వకపోవడంతో, […] -
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
SA vs IND Women: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో ఎట్టకేలకు భారత మహిళల జట్టు విజయం సాధించింది. జోహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళలపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో భారత్ మూడు ఓటమిల తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 […] -
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
Donald Trump: అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల బెదిరింపు ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మేలని ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ సహా మరికొందరు నాయకులు, ఇంకా అతిధులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం ట్రంప్ స్పందిస్తూ “షో కొనసాగాలి” (Let the show go on) అని వ్యాఖ్యానించారు. […] -
Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
Washington Hilton Gunfire: అమెరికాలో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వాషింగ్టన్ లోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక్కసారిగా 7 నుంచి 8 వరకు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు […] -
SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
SRH vs RR: జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన విన్నింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదిస్తూ SRH తమ బ్యాటింగ్ దూకుడును మరోసారి చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాజస్థాన్బ్ డైనమేట్ వైభవ్ సూర్యవంశి అద్భుత శతకంతో (103 […]
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!