Kothuru Ram Kumar
Author- NTV Telugu-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మీర్కాన్‌పేట్‌లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా స్థానిక ప్రజాప్రతినిధులను తప్పకుండా ఆహ్వానించాలని అధికారులకు […] -
Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
Gudivada Amarnath: విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్‌కు పునాది YS. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే పడిందని ఆయన స్పష్టం చేశారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ కు 130 ఎకరాల భూమిని తమ ప్రభుత్వమే కేటాయించిందని గుర్తుచేశారు. 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. […] -
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
Telangana DGP: తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా C. V. ఆనంద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం హోం సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్, 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం చేపట్టింది ప్రభుత్వం. అనుభవం, పరిపాలనా సామర్థ్యం ఉన్న అధికారిగా సీవీ […] -
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
Womens T20 World Cup 2026: ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మహిళల T20 వరల్డ్ కప్ 2026 కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞులూ, యువ ప్రతిభల సమ్మేళనంగా ఉన్న ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ నాట్ సైవర్-బ్రంట్ (Nat Sciver-Brunt) కెప్టెన్‌గా నియమితులయ్యారు. గ్రూప్-Bలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు తన తొలి మ్యాచ్‌ను శ్రీలంకతో జూన్ 12న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆడనుంది. ముంబై ఇండియన్స్ తరఫున WPLలో ఆడుతున్న సైవర్-బ్రంట్ […] -
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
Exam malpractice: అమరావతిలోని NTR యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ లో ఫైనల్ పరీక్షల సందర్భంగా భారీగా మాల్ ప్రాక్టీస్ వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన 20 మంది వైద్య విద్యార్థులను అధికారులు గుర్తించారు. చీటీలు, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో కాపీయింగ్ చేస్తూ వీరు పట్టుబడ్డారు. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు యూనివర్శిటీ అత్యాధునిక నిఘా వ్యవస్థను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 28 మెడికల్, 9 డెంటల్, 7 ఆయుష్ కళాశాలల్లో ఏర్పాటు […] -
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
Bank Robbery: గుజరాత్‌లోని సూరత్ నగరంలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI) లో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. వరాఛా ప్రాంతంలోని లంబే హనుమాన్ రోడ్‌పై ఉన్న SBI శాఖలో పట్టపగలు పూటే ఈ దాడి జరగడం కలకలం రేపింది. 5-6 మంది దుండగులు పిస్తోల్స్‌తో బెదిరించి బ్యాంక్ సిబ్బందిని బంధించి సుమారు రూ.50 లక్షల నగదును దోచుకెళ్లారు. అందిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్న సమయంలో బ్యాంక్ లోకి చొరబడిన దొంగలు ముందుగా సిబ్బందిని ఆయుధాలతో […] -
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
Vivo TWS 5i Launched: వివో (Vivo) ఆడియో ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను పెంచుతూ కొత్త బడ్జెట్ ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్‌లుగా Vivo TWS 5i ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Vivo TWS 5 & Vivo TWS 5 Hi-Fi మోడళ్లకు ఇది అప్డేటెడ్. తక్కువ ధరలో మంచి సౌండ్ క్వాలిటీ, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, గేమింగ్‌కు తక్కువ లేటెన్సీ వంటి ఫీచర్లతో ఈ ఇయర్‌బడ్‌లు వినియోగదారుల ముందుకు వచ్చాయి. […] -
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
Lenovo Idea Tab Pro Gen 2 Launch: లెనోవో (Lenovo) భారత మార్కెట్లో కొత్త టాబ్లెట్ లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 (Lenovo Idea Tab Pro Gen 2) ను అధికారికంగా విడుదల చేసింది. గత వారం నుంచే టీజర్లతో ఆసక్తి రేకెత్తించిన ఈ టాబ్లెట్, పెద్ద స్క్రీన్‌తో పాటు ప్రొడక్టివిటీ, ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్ పనులను సులభంగా నిర్వహించాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునే విధంగా ఇందులో […] -
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
RCB vs DC: ఢిల్లీ వేదికగా జరిగిన ఐపీఎల్మ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పై భారీ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు RCB బౌలర్లు ధాటికి పూర్తిగా విఫలమైంది. 16.3 ఓవర్లలో కేవలం […] -
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
India Women vs SA Women: బెనోనీ వేదికగా జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 23 పరుగుల తేడాతో భారత మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 132 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లారా వోల్వార్డ్ మరోసారి అదరగొట్టింది. ఇన్నింగ్స్ ఆరంభం నుండి దూకుడుగా […]
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!