Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ (Mamata Banerjee) నేడు కోల్‌కతా హైకోర్టులో న్యాయవాది దుస్తుల్లో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నల్లని లాయర్ గౌన్ ధరించి కోర్టుకు వచ్చిన ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బెంగాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఆమె కోర్టుకు హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన ఆ […] -
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
Angkor Wat: మనలో చాలామంది ఆలయాలకు వెళ్లే అలవాటు ఉండనే ఉంటుంది. అప్పుడు పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తుంటాము. అయితే ఎప్పుడైనా ప్రపపంచంలో అతి పెద్ద ఆలయం ఎక్కడ ఉంది? అని ఆలోచించారా.? లేదు కదా.. అయితే ఇపుడు ఆ విశేషాలేంటో ఇక్కడ చూసేద్దాం.. కంబోడియా దేశంలోని సియమ్ రీప్ ప్రాంతంలో విరాజిల్లుతున్న అంగ్కోర్ వాట్ ప్రపంచ చరిత్రలో అత్యంత అద్భుతమైన దేవాలయ నిర్మాణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వేల ఏళ్ల చరిత్రను మోస్తూ తన శిల్పకళ, వైభవం, […] -
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
WhatsApp Introduces Incognito AI Chat: మెటా (Meta)సంస్థ తన AI సేవల్లో మరో కీలక ఫీచర్‌ను ప్రకటించింది. ‘Incognito Chat with Meta AI’ పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌ను మెటా తన ‘Private Processing Technology’ ఆధారంగా రూపొందించింది. AI చాట్‌లన్నీ Trusted Execution Environment (TEE) అనే ప్రత్యేక భద్రతా వ్యవస్థలో ప్రాసెస్ అవుతాయని కంపెనీ తెలిపింది. దీని వల్ల యూజర్ సంభాషణలను ఇతరులు మాత్రమే కాదు, మెటా కూడా యాక్సెస్ […] -
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
Xiaomi 17 Max Launched: చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) నుండి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ‘Xiaomi 17 Max’ లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేయడం ప్రారంభించింది. Xiaomi 17 సిరీస్‌లో మళ్లీ ‘Max’ మోడల్‌ను తీసుకొస్తుండటంతో టెక్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. భారీ డిస్ప్లే, పవర్ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ లో రాబోతుంది. డిజైన్ పరంగా చూస్తే Xiaomi 17 మోడల్‌ను పోలి ఉండే ఈ […] -
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
IPL Most Centuries List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే బ్యాటర్లకు స్వర్గధామంగా భావిస్తారు. ప్రతి సీజన్లో భారీ స్కోర్లు, సిక్సర్ల వర్షం, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు అభిమానులను అలరిస్తుంటాయి. అయితే ఐపీఎల్ లాంటి పోటీతో కూడిన టోర్నీలో సెంచరీ చేయడం మాత్రం చాలా పెద్ద విషయం. ఒత్తిడిని తట్టుకుని భారీ ఇన్నింగ్స్ ఆడగలిగిన కొద్దిమంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనతను పదేపదే అందుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో భారత, […] -
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
AP Cabinet Meeting: నేడు అమరావతిలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులు, భూ కేటాయింపులు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ సమావేశంలో 17వ ఎస్ఐపీబీ (State Investment Promotion Board) ఆమోదించిన ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,01,023 కోట్ల […] -
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
Thursday Horoscope: ప్రతి కొత్త రోజు మనకు కొత్త అవకాశాలను, సవాళ్లను తీసుకువస్తుంది. గ్రహ గతుల ఆధారంగా ఆ రోజు మన జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోనున్నాయో తెలుసుకోవడం ద్వారా, మనం మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రోజు రాశి ఫలాల ప్రకారం, మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి ఏయే అంశాల్లో జాగ్రత్తలు అవసరమో, ఏ విధంగా దైవ ప్రార్థనలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చో ఈ క్రింది […] -
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
Motorola Razr Fold Launched: మోటోరోలా (Motorola) భారత్‌లో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ (Motorola Razr Fold)ను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ముందుగా ప్రకటించినట్టుగానే ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు.. ప్రత్యేకమైన FIFA వరల్డ్‌కప్ 26 కలెక్షన్ ఎడిషన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అట్రాక్టివ్ డిజైన్, మంచి కెమెరా సెటప్, AI ఫీచర్లు, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో వినియోగదారుల ముందుకు వచ్చింది. రేజర్ ఫోల్డ్‌లో స్టెయిన్లెస్ […] -
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
Rangasamy Oath: పుదుచ్చేరి రాజకీయాల్లో మరోసారి రంగస్వామి (Rangasamy) హవా కొనసాగింది. ఐదోసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశనాథన్ ఆయనతో పదవి, గోప్యత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నాబిన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన రంగస్వామి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలను మరింత […] -
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
Prateek Yadav Dies: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సవతి తమ్ముడు ‘ప్రతీక్ యాదవ్’ (Prateek Yadav) బుధవారం లక్నోలో కన్నుమూశారు. ఆయన వయస్సు 38 సంవత్సరాలు. ప్రతీక్ యాదవ్, బీజేపీ నాయకురాలు అపర్ణ యాదవ్ భర్త. సమాచారం ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ప్రతీక్ యాదవ్‌ను చికిత్స కోసం లక్నో సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన […]
తాజావార్తలు
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!