What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today news updates:
* ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
* ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రం నుంచి వరద సహాయం కోరనున్న కేసీఆర్
* ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరుకానున్న సోనియా గాంధీ.. మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్న సోనియా
* కోనసీమ జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన.. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్న సీఎం జగన్
* పల్నాడు జిల్లా: నేడు దుర్గిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
* గుంటూరు: నేడు చేబ్రోలులో గడపవగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే కిలారి రోశయ్య
* శ్రీకాకుళం: నేడు టెక్కలిలో ప్రయివేట్ కళాశాలల అక్రమ వసూళ్లపై నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ధర్నా
* గుంటూరు: నేడు తెనాలిలో టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, పాల్గొననున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
* నెల్లూరు జిల్లా: వరికుంటపాడులో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
* నంద్యాలలో వైఎస్సార్ సెంటినరీ హాల్లో నేడు బిజిలీ మహోత్సవ వేడుకలు
Also Read
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
తాజావార్తలు
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!