Ramesh Nalam
Author- NTV Telugu-
Rahul Dravid: ఆ పదాన్ని పలకలేక.. గట్టిగా నవ్విన టీమిండియా కోచ్ ద్రవిడ్
Rahul Dravid: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత పేసర్ అవేష్ ఖాన్ ఆడే పరిస్థితి లేదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో వెల్లడించాడు. అవేష్ ఖాన్ జ్వరం బారిన పడ్డాడని.. అందుకే నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరం అయ్యాడని వివరించాడు. మరోవైపు పాకిస్థాన్ బౌలింగ్ లైనప్ బాగుందని.. వాళ్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ బౌలింగ్ […] -
Pothula Sunitha: ఆయన నారా చంద్రబాబు కాదు.. సారా చంద్రబాబు
Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదని.. సారా చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించారు. బీ3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని.. అయ్యన్న పాత్రుడు వంటి అనేక మంది నాయకుల ద్వారా భువనేశ్వరి, బ్రాహ్మణ మద్యం వ్యాపారం చేయిస్తున్నారని.. వాళ్లకు మద్యం నుంచి రోజుకు వచ్చే ఆదాయం రోజుకు కోటి రూపాయలు ఉంటుందని ఆరోపించారు. నారా […] -
FlipKart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి..!!
FlipKart: దసరా, దీపావళి వంటి పండగలు వస్తుండటంతో చాలా మంది షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో బిగ్గెస్ట్ సేల్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కమింగ్ సూన్ అంటూ ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చేసింది. అయితే ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి 30 మధ్య ఉంటుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్ నుంచి స్టార్ట్ […] -
Pawan Kalyan: మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఆటవిక అరాచక పాలనలో ఉన్నామా..?
Pawan Kalyan: చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో రైతు రత్నం నాయుడు మృతి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అలసత్వానికి రైతు బలైపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి ఉంటే రైతు ప్రాణం నిలబడి ఉండేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అక్రమ కేసులు పెట్టే వైసీపీ ప్రభుత్వానికి ఇలాంటివి పట్టించుకునే సమయమే లేదని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం […] -
Mushfiqur Rahim: టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్
Mushfiqur Rahim: ఆసియా కప్‌లో ఘోరంగా విఫలమైన బంగ్లాదేశ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్ట్ ఫార్మాట్లపై పూర్తి దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ముష్ఫీకర్ రహీమ్ మొత్తం ఐదు పరుగులు […] -
Job Notification: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. 1,540 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Job Notification: తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త అందించింది. 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 న విడుదల అవుతుందని వెల్లడించింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నారు. నియామక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం 1540 పోస్టులలో ఏఈఈ సివిల్ […] -
Nasa: నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా.. కారణం ఇదే..!!
Nasa Artemis-1: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తలపెట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. చంద్రుడి మీదకు అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ను ప్రయోగించాలని నాసా ఈ ప్రయత్నాన్ని తలపెట్టింది. 50 ఏళ్ళ తరువాత మనిషిని చంద్రుడి మీదకు పంపించే ప్రయత్నాలను మళ్ళీ ప్రారంభించిన నాసా ఈ ‘ఆర్టెమిస్ మూన్ రాకెట్’ ప్రయోగంపై ఎంతో ఉత్తేజంగా ఉంది. ఈ ప్రయోగాన్ని గత నెల 29నే చేపట్టాలని భావించగా రాకెట్ ఇంజిన్‌లో ఇంధన లీకేజీ కారణంగా సెప్టెంబర్ […] -
Team India: టీమిండియాకు బిగ్‌షాక్ తప్పదా? అతడి స్థానాన్ని రీప్లేస్ చేసేదెవరు?
Team India: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టైటిల్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్న టీమిండియాకు బిగ్‌షాక్ తప్పేలా కనిపించడంలేదు. మోకాలి గాయంతో ఆసియా కప్‌కు దూరమైన భారత స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సైతం దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోకాలి సర్జరీ నేపథ్యంలో జడ్డూ ప్రపంచకప్ ఆడకపోవచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. జడేజా కోలుకోవడానికి ఆరు నెలల సమయం కంటే ఎక్కువ పట్టవచ్చని అభిప్రాయపడింది. […] -
National Green Tribunal: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి షాక్.. రూ.3,500 కోట్ల జరిమానా
National Green Tribunal: తడి చెత్త, పొడి చెత్త వేరుచేయడం వంటి నిర్వహణలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జాప్యం చేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు నెలల్లో రూ.3500 కోట్లు జరిమానా చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. గడువు దాటితే అదనపు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలపై రూ.12,818.99 కోట్లు కేటాయించినప్పటికీ మురుగునీరు, ఘన వ్యర్థ పదార్థాల […] -
Ryan Burl: చిరిగిన షూస్‌కు గమ్ అతికించుకున్నాడు.. ఆస్ట్రేలియాపై చెలరేగాడు..!!
Ryan Burl: అంతర్జాతీయ క్రికెట్‌లో జింబాబ్వే దశాబ్దాలుగా ఆడుతున్నా ఆ జట్టు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో జింబాబ్వే ఆటగాళ్లకు స్పాన్సర్లు కూడా కరువయ్యారు. దీంతో ఆటగాళ్లు తమ క్రికెట్ కిట్ల కోసం బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాపై చెలరేగిన జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్‌కు 15 నెలలుగా స్పాన్సర్లు లేరు. మరోవైపు సొంతంగా క్రికెట్ కిట్‌ను కొనే స్థోమత కూడా లేదు. షూస్ చిరిగిపోతే కొత్తవి కొనడానికి డబ్బుల్లేని దుస్థితిని ర్యాన్ బర్ల్ […]
తాజావార్తలు
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!