Minister Vishwarup Health: ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ (60) శుక్రవారం నాడు వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆయన్ను హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌కు తరలించారు. ఈరోజు మంత్రి విశ్వరూప్‌ను పరీక్షించిన వైద్యులు శనివారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్‌ను మీడియాకు విడుదల చేశారు. Read Also: Tamilnadu: కూతురి పిండం అమ్మకానికి […]
Tamilnadu Crime Scene: తమిళనాడులోని ఈరోడ్‌లో దారుణం చోటుచేసుకుంది. కూతురిపై పెంపుడు తండ్రితో అత్యాచారం చేయించి కన్న కూతురు పిండాన్ని కన్నతల్లి అమ్ముకుంటున్న ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలిక నుంచి లెక్కకు మించిన సార్లు పిండం విక్రయించిన ముఠాను అరెస్ట్ చేయగా తల్లి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తల్లి, పెంపుడు తండ్రి సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోడ్‌లోని రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. […]
Tree Cut in Kerala: మనుషులకే కాదు మూగజీవులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అందులోనూ పక్షులు తమ తోటి పక్షులకు ఏదైనా అపాయం జరిగితే విలవిలలాడిపోతాయి. ఈ విషయంలో మనుషులు చలించకపోయినా పక్షులు తక్షణమే స్పందిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియోలో అందరినీ అయ్యో అని కళ్లు చమ్మగిల్లేలా చేస్తోంది. ఈ హృదయవిచారక ఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళలో రోడ్డు విస్తరణ కోసం వందేళ్ల నాటి పురాతన చెట్టును అధికారులు ఒక్కసారిగా నరికేశారు. దీంతో […]
Pawan Kalyan: జనసేన నేత పోతిన వెంకట మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిన మహేష్‌ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని.. రాష్ట్రంలో పోలీసుల తీరు మారకుంటే తానే రోడ్డెక్కుతానని పవన్ హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సంయమనం పాటిస్తున్నానని.. జెండా దిమ్మలు పగుల కొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టరని పోలీసులను పవన్ ప్రశ్నించారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైసీపీ వర్గాలు […]
APTF: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీలో ఈనెల 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ప్రకటించింది. ఏపీలో ఉపాధ్యాయులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏపీటీఎఫ్ ఆరోపించింది. అందుకే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి అందే సన్మానాలను కూడా తిరస్కరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. Read […]
AUS Vs ZIM: ఎన్నో సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా పసికూనగానే మిగిలిపోయిన జింబాబ్వే ఎట్టకేలకు చరిత్ర సృష్టించింది. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం నమోదు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఏ ఫార్మాట్‌లో అయినా జింబాబ్వేకు ఇదే తొలి విజయం కావడం విశేషం. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైనప్పటికీ మూడో వన్డేలో జింబాబ్వే ఆటగాళ్లు తెగించి ఆడారు. దీంతో విజయం సొంతం చేసుకుని ఆస్ట్రేలియా లాంటి మేటి […]
Harikrishna Birth Anniversary: నందమూరి హరికృష్ణ 66వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే’ అంటూ ఓ ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేశాడు. మరోవైపు హరికృష్ణ పెద్దకుమారుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా ఇదే […]
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి సజ్జల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగంలా సాగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చేంత వరకు పేదలకు వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. మానవతా దృష్టితో ఆలోచించి వైఎస్ఆర్ తెచ్చిన పథకమే ఆరోగ్యశ్రీ అన్నారు. పిల్లలకు మంచి చదువులు, […]
Star Bucks: ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్, గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, అడోబ్ ఐఎన్‌సీ ఛైర్మన్‌గా షాంతను నారాయణ్ నియమితులయ్యారు. తాజాగా ప్రపంచంలో అత్యధిక కాఫీ షాపులు కలిగి ఉన్న అమెరికా దిగ్జజం స్టార్ బక్స్ సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్‌కు చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. ఆయన ఇప్పటిదాకా డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ […]
Rohit Sharma: మైదానంలో సిక్సర్లతో హోరెత్తించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. మెగా బ్లాక్‌బస్టర్ అనే మూవీలో రోహిత్ శర్మ లీడ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలైంది. టైట్ ఫిట్ హాఫ్ షర్ట్‌తో సాఫ్ట్‌వేర్ గెటప్‌లో రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. ఈనెల 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో కార్తి, బీసీసీఐ ఛైర్మన్, మాజీ క్రికెటర్ గంగూలీ, […]