Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ రొమాంటిక్ మూడులో జిక్కీ సాంగేసుకుంటే?
- మిస్టర్ బచ్చన్' రొమాంటిక్ మెలోడీ జిక్కీ సాంగ్ రిలీజ్
- ఇప్పటికే ఈ మూవీలో రెండు పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి
- మూవీలో రవితేజ భాగ్యశ్రీ బ్యూటీఫుల్ కెమిస్ట్రీ వేరేలేవేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mr Bachchan Third Single Release: మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇంతకు ముందు రిలీజ్ చేసిన రెండు పాటలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. అయితే, తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్ గా ‘జిక్కీ’ ని రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ మెలోడీ సాంగ్ గా వస్తున్న ఈ సాంగ్ కు వనమాలి లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను కార్తీక్, రమ్య బెహరా ఆలపించారు. ఇక ఈ పాటలో భాగ్యశ్రీ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
Also Read: Tharun Bhascker: తరుణ్ భాస్కర్ సినిమాలో నటించాలని ఉందా?
Also Read
మూవీలో రవితేజ, భాగ్యశ్రీ బ్యూటీఫుల్ కెమిస్ట్రీ వేరేలేవేల్ అనే చెప్పుకోవాలి. ఈ పాటలో విజువల్స్ స్టన్నింగ్ గా వున్నాయి. అద్భుతంగా వేసిన సెట్‌లు, రియల్ కాశ్మీర్ లోకేషన్స్ కట్టిపడేశాయి. కాశ్మీర్ సీనిక్ బ్యూటీ గ్రేట్ అంథంటసిటీ యాడ్ చేసింది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. ఈ రొమాంటిక్ మెలోడీ నిజంగా మిమ్మల్ని మ్యూజికల్ పారడైజ్ లోకి తీసుకువెళుతుంది అనడంలో సందేహం లేనేలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో ఈ సినిమాని నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు .బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుండబోతోంది. ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్ గ వర్క్ చేస్తున్నారు. మరి ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చుడాలిసిందే..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!