Kalki 2898 AD: రికార్డ్ వ్యూస్ తో దోసుకుపోతున్న “కల్కి” ఫ్యాన్ మేడ్ సాంగ్
- యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన కల్కి సాంగ్
- మూవీలో కొన్ని పోస్టర్స్ తో లిరిక్స్ సాంగ్
- 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ తో ప్రభాస్ సెన్సేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడి” బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు దిశా పటానీ ప్రధాన పాత్రలో నటించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27 విడుదలై తొలి రోజే రూ. 191 కోట్లకు పైగా కొల్లగొట్టింది. రిలీజ్ అయినా నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ఎన్నో రికార్డ్స్ తన పేరున నమోదు చేసింది. ఇక వారం గడిచేలోగా రూ.700కోట్లకు పైగా వసూలు చేసింది. రెండు వారాలు గడవకుండానే ఈ మూవీ 1000కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అయిన కానీ కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటివరకు 1250 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 1300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
Also Read: KGF : త్వరలోనే సెట్స్ పైకి KGF -3.. హీరో ఎవరంటే..?
Also Read
ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన కల్కి తాజాగా మరో రికార్డు కూడా తన పేరు మీద నమోదు చేసుకుంది. కల్కి సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రభాస్ ఫాన్స్ కొంతమంది “కల్కి” ఫ్యాన్ మేడ్ సాంగ్ కంపోజ్ చేసారు. ఓరిజినల్ సాంగ్స్ కంటే ఈ ఫ్యాన్ మేడ్ సాంగ్ కు ప్రేక్షకులు దగ్గర నుంచి విపరీతమైన స్పందన లభించింది. దీనితో కొంతమంది యూటుబ్ర్స్ వాళ్ళ ట్యాలెంటెతో ఈ సాంగ్ కి వీడియో కంపోజ్ చేసారు. మూవీలో కొన్ని పోస్టర్స్ తో లిరిక్స్ సాంగ్ గ ఒక వీడియో సాంగ్ కంపోజ్ చేసారు. సాంగ్ బాగా రావడంతో యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. ఇక అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే లక్ష వ్యూస్ తో సెన్సేషన్ క్రేయేట్ చేసింది. ఒక ఫ్యాన్ మేడ్ సాంగ్ కి ఇంతలా పాపులారిటీ రావడం గమనార్హం. పోను పోను ఈ సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
https://www.youtube.com/watch?v=VROfXKNm0yg
తాజావార్తలు
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!