Theppa Samudram: చైతన్య రావు తెప్ప సముద్రం.. ఎందులో .. ఎక్కడ చూడాలంటే?
- తెప్ప సముద్రం ఎక్కడ చూడాలంటే
- చైతన్య రావు అర్జున్ అంబటి హీరోలుగా తెరకెక్కిన గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theppa Samudram: టాలీవుడ్ చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా తెరకెక్కిన గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘తెప్ప సముద్రం’ ఏప్రిల్ 19న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 3 నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు. సతీష్ రాపోలు డైరెక్ట్ చేయగా శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ప్రొడ్యూస్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారు ఈ సినిమాను తప్పక చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇక ఈ సినిమాను భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!