ప్రభాస్ సినిమాపై నిర్మాత కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.. ఆయన సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. రాధే శ్యామ్ సంక్రాంతికి వస్తుండగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నారు. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ స్టోరీతో సోషియో ఫాంటసీగా ఈ సినిమా రానుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రముచ్చట్లను చెప్పుకొచ్చారు.
‘నవంబరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అప్పటినుంచి దాదాపు 13 నెలల పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటుంది. గ్రాఫిక్స్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కినట్లు’ అశ్వినీదత్ తెలిపారు. ఇక ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటించనున్న విషయం తెలిసిందే.
Also Read
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Trisha: 'తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..' పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
- Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
తాజావార్తలు
-
Europe Heatwave: యూరప్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..