(సెప్టెంబర్ 20న ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి) తెరపై ధర్మవరపు సుబ్రహ్మణ్యం కనిపించగానే ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. తాను నటించిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఓ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఆయన నవ్వులు పూయించారు. ఆయన నవ్వుల నటనకు నంది అవార్డులూ లభించాయి. బుల్లితెరపైనా తన సంతకం చేస్తూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ‘తోకలేని పిట్ట’తో దర్శకునిగానూ నవ్వులు పూయించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘానికి అధ్యక్షునిగానూ వ్యవహరించారు. ‘శోభన్ బాబు రింగు’ అంటూ నుదుటన జుత్తును రింగులా […]
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ ఎలిమినేషన్ కు సంబంధించి వ్యూవర్స్ అంచనా కరెక్ట్ అయ్యింది. నటి ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్ లో లక్కీగా నటరాజ్ మాస్టర్ సేవ్ అయ్యాడు. ఈ రోజు డేంజర్ జోన్ లో ఉన్న నలుగురిలో మొదట ఆర్జే కాజల్ సేవ్ అయ్యింది. ఓ సినిమా పాటను ప్లే చేసి, అందులో ఎవరు పేరు ఉంటే […]
ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై చేయి సాధించింది. చివరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా 3 పరుగులే చేయగలిగింది. దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే బ్రావో వేసిన చివరి ఓవర్ రెండో బంతికి మిల్నే (15) క్యాచ్ ఔట్ అయ్యాడు. 19.4 బంతికి రాహుల్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో తెలుగు ప్రేక్షకాభిమానులను తనదైన స్టైల్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎపిసోడ్‌కి సినీ సెలెబ్రిటీలు కూడా రావడంతో టీఆర్పీ రేటింగ్ లోను దూసుకుపోతోంది. ఇదివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి వచ్చి ఎంటెర్టైన్మెంట్ చేయగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు షోలో కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దసరా స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చెయ్యబోతున్నారు. నేడు […]
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటుగా బిసినెస్ లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ స్టార్ట్ చేసి, సూపర్ బ్రాండ్‌గా మార్చుకున్నాడు. ఇప్పుడు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు విజయ్ దేవరకొండ. మల్టీప్లెక్స్‌కు ఏవిడి సినిమాస్ […]
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వెయిటింగ్ ముగుస్తోంది. సెప్టెంబర్ 24న “లవ్ స్టోరి” థియేటర్ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ […]
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు. హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినిమాల్లో […]
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు. నాగ చైతన్య మాట్లాడుతూ….మెగాస్టార్ చిరంజీవి గారికి నా కార్యక్రమానికి వచ్చినందుకు థాంక్స్. ఆయన సినిమాల్లో మెగాస్టార్, బయట మెగా హ్యూమన్ […]
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ.. సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకని చిత్రబృందం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కి బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరైయ్యారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘అమీర్ ఖాన్ ను అభిమానించే వాళ్లలో నేనూ ఒకర్ని. ఆయన సినిమా ఖయామత్ తే ఖయామత్ తక్ చూసినప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ […]