‘హమ్ హే రాహీ ప్యార్ కీ’, ‘చైనా గేట్’ లాంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న వెటరన్ యాక్టర్ కేడీ చంద్రన్ ఆదివారం మరణించారు. కిడ్నీ సంబంధమైన సమస్యల కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో గుండెపోటుకి లోనై ఆయన తుది శ్వాస విడిచారు. 84 ఏళ్లే కేడీ చంద్రన్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.దివంగత కేడీ చంద్రన్ వారసురాలే… తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న నటీ సుధా […]
ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజికల్ వార్ ఎవరి మధ్య అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పేది దేవిశ్రీప్రసాద్, థమన్ పేర్లే. ఇద్దరూ గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ స్టార్ సినిమా ఆరంభిస్తున్నా… మ్యూజిక్ గురించి ముందుగా సంప్రదించేది వీరిద్దరినే. మరి వీరిద్దరూ సినిమాకు ఎంత వసూలు చేస్తారనే విషయం చాలామందికి ఆసక్తి కలిగించే అంశం. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు దేవిశ్రీప్రసాద్ నాలుగు కోట్ల వరకూ ఛార్జ్ చేస్తారని, థమన్ 3 […]
మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పేదల పాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్. అయన సేవలకు దేశం మొత్తం ప్రశంసలు కురిపించింది. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ ఎవరు సాయం అంటే అక్కడ సోనూ వాలంటీర్లు వాలిపోయి సాయం చేస్తూ వస్తున్నారు. సోనూ ఫౌండేషన్ ద్వారా కష్టం అన్నవారికి సాయం చేస్తున్నాడు ఈ రియల్ హీరో. అయితే సోనూ సూద్ ఫౌండేషన్ పేరిట పలు నకిలీ లింకులు చక్కర్లు కొడుతున్నాయి. సోనూ సూద్ ఫౌండేషన్ అంటూ […]
టాలీవుడ్ హీరోయిన్ అంజలి రీసెంట్ గా నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో కనిపించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నివేదా థామస్, అనన్య, ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి వస్తున్న ఆదరణ పట్ల నటి అంజలి ఆనందం వ్యక్తం చేసింది. ‘వకీల్‌సాబ్ నేను ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమా. నా కెరీర్ లో ఓ మైలురాయిలా […]
దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. కాగా ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్న డాక్టర్లు కూడా మృత్యువాత పడటం కలిచివేస్తుంది. కరోనా మొదటి వేవ్‌లో 730 మంది డాక్టర్లు మృతి చెందగా, సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు 244 మంది వైద్యులు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే సెకండ్ వేవ్‌లో 69 మంది డాక్టర్ల […]
బాలీవుడ్ స్టార్స్ అనగానే మనకు వారు చేసే నటన, డ్యాన్స్, స్టంట్స్… ఇలాంటివి కళ్ల ముందు కదులుతాయి. కానీ, బీ-టౌన్ హీరోలు, హీరోయిన్స్ లో మనకు కనిపించని హిడన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ సారి చెక్ చేసేద్దామా? పర్ఫెక్షనిస్ట్ అంటూ అందరూ తెగ పొగిడే ఆమీర్ ఖాన్ యాక్టింగ్ సూపర్బ్ గా చేస్తాడు. అయితే, ఆయన చెస్ కూడా బాగా ఆడతాడట. విశ్వనాథన్ ఆనంద్ తో కూడా ఆమీర్ కొన్నాళ్ల కిందట చెస్ బోర్డ్ […]
సినిమా స్టార్స్ మాత్రమే కాదు… వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీస్ గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది. షారుఖ్, గౌరీఖాన్ పెద్దకొడుకు ఆర్యన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలంబియాలో ఫిల్మ్ మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇటీవల అతను అక్కడి యూనివర్సిటీ నుండి ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందాడు. […]
ప్రియాంక్ చోప్రా భర్త నిక్ జోన్స్ టెలివిజన్ షూటింగ్ లో గాయపడ్డాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు. అయితే గాయం చిన్నదే కావటంతో ఆదివారం నిక్ మళ్ళీ తన సింగింగ్ షో ‘ద వాయిస్’ షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో తీవ్రంగా ఉండటంతో ప్రియాంక, నిక్ సహాయం కోసం నిధిని కలెక్ట్ చేస్తున్నారు.
తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. కమల్ హాసన్ పార్టీ ఒక్కచోట కూడా గెలుపొందలేక పోయింది. కమల్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. లోకేశ్ కనకరాజ్ తో చేస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా ‘విక్రమ్’ ను పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్, 19(1)a, కడైసీ వ్యవసాయి, మామణిదన్, ముంబైకార్’ వంటి సినిమాలతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కమల్ తో నటించటం కన్ ఫామ్ అట. […]
మన స్టార్ హీరోలు తమ తదుపరి సినిమాలను కమిట్ అయ్యే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనా తర్వాత ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. అంతే కాదు ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్థాయి సినిమా కమిట్ […]