‘లైగర్’ సెట్లో పూరి జన్మదిన వేడుకలు
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టిన రోజు వేడుకలు ‘లైగర్’ సెట్లో యూనిట్ సభ్యలు మధ్య జరిగాయి. ఈ తరం దర్శకుల్లో వేగంగా, తక్కువ టైమ్ లో సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ 28తో 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గోవాలో షూటింగ్ సెట్లో పూరి తన బర్త్ డే బ్లాస్ట్ జరుపుకున్నాడు. విజయ్ దేవరకొండ, ఛార్మితో పాటు యూనిట్ సభ్యల కోలాహలం మధ్య కేక్ కట్ చేశాడు పూరి. ‘ఇస్మార్ట్ శంకర్’ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ప్యాన్ ఇండియా సినిమా ‘లైగర్’తో మరో హిట్ కొడతాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలను పూరి ఎంత వరకూ నెరవేరుస్తాడో చూద్దాం.




Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..