తెలుగు అకాడెమీ పేరును మారుస్తూ ఏపీ సర్కారు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడెమీని కాస్తా.. తెలుగు సంస్కృత అకాడెమీగా మారుస్తున్నట్లుగా ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. వీలైతే సంస్కృత భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేయాలని హితవు పలికారు. […]
సల్మాన్ ఖాన్ భుజాలు నొక్కుతూ రణవీర్ సింగ్ మసాజ్ చేశాడు! ఇప్పుడు ఇదే టాపిక్ ఇంటర్నెట్ లో హాట్ గా మారింది! సల్మాన్ ఫ్యాన్స్, రణవీర్ ఫ్యాన్స్ ఇద్దరూ ఒకే ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు!విషయం ఏంటంటే… సల్మాన్ ‘రేస్ 3’ షూటింగ్ లో పాల్గొంటోన్న సమయంలో రణవీర్ ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్లాడు. సాధారణంగా మయ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండే ఆయన ‘రేస్ 3’ టీమ్ మొత్తాన్ని కాస్సేపు హంగామాలో ముంచేశాడు. […]
అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం కలిసుండాలని ఎలా నిర్ణయించుకున్నారు? అనే కథాంశంతో రూపొందుతున్న స్వచ్ఛమైన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. పాతికేళ్ల కుర్రాడిగా ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, అతని భార్య పాత్రలో అరవైయేళ్ల మహిళగా హాస్యనటి శ్రీలక్ష్మి వెండితెరపై సందడి చేయనున్నారు. గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాత గోగుల […]
సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘రిపబ్లిక్’. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాను దేవా కట్ట డైరెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్… నేపధ్యంలో వాడి వేడి చర్చలతో ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమవుతోంది. సివిల్ సర్వెంట్స్ సైతం పొలిటీషియన్స్ కనుసన్నలలో మెలగాల్సిన అగత్యం ఏమిటని? ఇందులో […]
ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు, రచయిత, దర్శకుడు కత్తి మహేశ్ చెన్నైలో కన్నుమూశారు. కొద్దికాలం క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక హాస్పిటల్ లో చేర్చి ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం బంధువులు చెన్నయ్ లో అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడే కంటికి, తల భాగానికి శస్త్ర చికిత్స చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి తొలి నుంచి సేవలు అందిస్తున్న కత్తి మహేశ్ కు ఆంధ్ర […]
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిన్న ఓ మహిళా ఎంపీడీవో విషయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరువక ముందే.. నేడు మరో మంత్రి గంగుల కమలాకర్ పొరపాటున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో హారితహారం కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని మొక్కలు నాటారు. మహిళా సంఘం, గౌడ సంఘాల కోసం నిర్మించిన కొత్త భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి సభలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం అందిస్తున్న […]
సినీ నటుడు సుధీర్ బాబు దాతృత్వాన్ని చాటుకున్నారు. రెండున్నర నెలల చిన్నారి సంస్కృతి జాస్మిన్ పేరిట లక్షన్నర నగదు డిపాజిట్ చేశారు సుధీర్ బాబు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన సంస్కృతి జాస్మిన్ పుట్టుకతోనే గుండెసమస్యతో బాధపడుతుంది. ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాల్సి ఉండగా.. సంస్కృతికి గతంలో లక్షా 70 వేలు ఖర్చు చేసి వైద్యం అందేలా సహాయపడ్డాడు సుధీర్ బాబు. తాజాగా ఆయన […]
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు రామ్ చరణ్ నిలువెత్తు ఛాయా చిత్రంతో పోస్టర్ ను విడుదల చేశారు. ‘ది డోర్స్ టు ధర్మస్థలి హావ్ రీఓపెన్డ్’ అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘ట్రిపుల్ […]
గంధీ బాత్ :ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకుంది ఈ ‘ఆల్ట్ బాలాజీ’ అడల్ట్ వెబ్ సిరీస్! నగరాల్లో, ఊళ్లలో జరిగే ఘాటైన శృంగార కథలే ఈ హాట్ సిరీస్ కి పెట్టుబడి! ఫ సే ఫ్యాంటసీ :‘వూట్’ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సెగలుగక్కుతోంది ఈ సెక్సీ సీరిస్! టైటిల్ లోనే ఫ్యాంటసీ ఉందిగా… ఇంక చెప్పేదేముంది? తొమ్మిది ఎపిసోడ్స్ లో తొమ్మిది రకాల ఫ్యాంటసీలు గాల్లో తేల్చేస్తాయి… రస్ భరీ :సాధారణంగా హాట్ కంటెంట్ […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల తర్వాత తన సెకండ్ టీవీ షోకు శ్రీకారం చుట్టాడు. 2017లో ‘బిగ్ బాస్’ సీజన్ వన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూ. ఎన్టీయార్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోలో ఇప్పటికే నటించిన ఎన్టీయార్, శనివారం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ కు హాజరయ్యాడు. ఈ నెల 20 వరకూ దీని చిత్రీకరణ జరుగబోతోంది. జెమినీ టీవీ ఛానెల్ […]