టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో రూపొందుతోన్న 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’.. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంభందించి […]
అమెరికన్ కామిక్ హీరో మూవీస్ చూసేవారికి బాగా పరిచయమున్న పాత్ర డెడ్ పూల్. ఒకప్పుడు కామిక్ బుక్స్ లో మొదలైన సూపర్ హీరో ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా బిగ్ బ్రాండ్! అయితే, డిస్నీ తమ సూపర్ హీరోస్ అందర్నీ మెల్లమెల్లగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రవేశపెడుతూ వస్తోంది. మరి డెడ్ పూల్ సంగతేంటి? ఇంత కాలం ఈ అనుమానం ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ కి తాజాగా వచ్చిన ఓ ప్రమోషనల్ వీడియో సమాధానం […]
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు కూలీ పని చేసుకుంటే తప్పేంటని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. హమాలీ పనితో ఉపాధి కల్పిస్తున్నామని, హమాలీ పని మాత్రం ఉపాధి కాదా అని ప్రశ్నించారు. అయితే నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఖండించారు. వెంటనే నిరుద్యోగులకు మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఉద్యోగాలు భర్తీ చేయలేని, చేత కానీ […]
కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని భావిస్తూ చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. థర్డ్ వేవ్ ముప్పు మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు. అయితే తాజాగా మంచిర్యాల జిల్లాలో.. థర్డ్ వేవ్ దృష్ట్యా డీసీపీ రోడ్డుపై నడుచుకుంటూ ఆ ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. […]
కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఆయన ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ సినిమాతో ఆగస్టు 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించగా.. శ్రీధర్ దర్శకత్వం వహించాడు. నేడు కిరణ్ అబ్బవరం సందర్బంగా ఆయన తదుపరి సినిమాల అప్డేట్స్ విడుదల చేస్తున్నారు మేకర్స్..తాజాగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సమ్మతమే’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ జోడీగా నభా నటేశ్ నటిస్తోంది. ఓ కీలకమైన పాత్రలో తమన్నా చేసింది. హిందీలో సక్సెస్ అయిన ‘అంధాదున్’ సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా వస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ […]
జేమ్స్ బాండ్ ఓ కల్పిత పాత్ర అయినా మూవీ లవ్వర్స్ కి అతనో రియల్ హీరో! అందుకే, హాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ కూడా బాండ్ గా కనిపించాలని ఆరాటపడుతుంటారు. కానీ, అది అందరికీ దక్కే అవకాశం కాదు. ఇప్పుడు కూడా మరోసారి 007 రేస్ మొదలైంది! ‘నో టైం టూ డై’ సినిమాతో 25 చిత్రాల మైలురాయిని దాటుతోన్న జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజ్ కొత్త యాక్షన్ హీరో అన్వేషణలోనూ ఉంది. ప్రస్తుతం బాండ్ గా కొనసాగుతోన్న డేనియల్ […]
ప్రపంచాన్ని ఇప్పుడు కొరియన్ పాప్ మ్యూజిక్ సింగర్స్ తిరుగులేని విధంగా డామినేట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి ఓ కే-పాప్ సింగింగ్ సెన్సేషన్ నిరూపించాడు. అయితే, మనం ఇప్పుడు చెప్పుకుంటోంది ‘బీటీఎస్’ గురించి కాదు. సౌత్ కొరియన్ పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ ఆల్రెడీ ప్రపంచాన్ని ఏలేస్తోంది. కానీ, దాని వెనకాలే రేసులో ఉంటోంది ‘ఎన్సీటీ’. ఇది కూడా కే-పాప్ సింగర్స్ తో కూడుకున్న మ్యూజిక్ బ్యాండే. టీమ్ ‘ఎన్సీటీ’లో భాగమే… ‘టెయిల్’… ఎన్సీటీ మ్యూజిక్ బ్యాండ్ లో […]
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై ఇరురాష్ట్రాల మంత్రులు ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల మధ్య నీటి పంచాయితీకి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆకతాయి పిల్లాడిలా వ్యవహరించి , కేంద్ర బలగాలను కోరడం వారి చేతగాని తనంకు నిదర్శనం అన్నారు. ఏపీ ప్రభుత్వం ముందుగా జీవో 203 ను ఉపసహరించుకోవాలి. పొరుగు రాష్ట్రం స్నేహ హస్తం ఇచ్చినా దాన్ని […]
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలకు ఇంకా సమయం వున్నా.. ఇప్పటినుంచే రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎన్నికల్లో స్పందించని నటీనటులు సైతం ఈసారి దూకుడు పెంచారు. అయితే.. తాజాగా ఈ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోననని తెలిపారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ.. మన సమస్యల్ని బహిరంగంగా చర్చించడం సరికాదన్నారు. తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు, ‘మా’కు శాశ్వత […]