హాలీవుడ్ లో ‘పెద్ద నటులు’… కట్ చేస్తే… ఫ్లాష్ బ్యాక్ లో ‘పెద్దలకు మాత్రమే’ యాక్టర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెలెన్ మిర్రేన్ : హాలీవుడ్ క్లాసిక్ మూవీస్ లో మంచి పేరు తెచ్చుకున్న అద్భుతమైన నటి హెలెన్. కానీ, ఈమె తొలి చిత్రం 1979 నాటి ‘కలిగుల’. రొమన్ రొమాంటిక్ ఎపిక్ లో ఎవరూ ఊహించలేనంత న్యూడిటీ, సెక్స్ ఉంటాయి. ఆ సినిమా అసలు అడల్ట్ మూవీ అనే హెలెన్ కు తెలియదట! విడుదల తరువాత అసలు విషయం అర్థమైందని అంటారు!

జాన్ హ్యామ్మ్ : అమెరికన్ టెలివిజన్ హిస్టరీలో ఈయన నటించిన ‘మ్యాడ్ మెన్’ సూపర్ హిట్ షో! అయితే, అంతకంటే ముందు పోర్న్ వీడియోస్ లో నటించాడట జాన్! ఈ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టాడు కూడా!
Also Read
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?

అర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ : మనకు కండల వీరుడిగా, మిష్టర్ వరల్డ్ గా మాత్రమే తెలుసు. కానీ, అర్నాల్డ్ హాలీవుడ్ హీరో, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ కాక ముందు… పోర్న్ స్టార్! అంతే కాదు, ఈ భారీ బాడీ బిల్డర్ గే పోర్న్ మోడల్ కూడానట!
కామెరూన్ డియాజ్ : ‘ద మాస్క్’ చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగింది బ్యూటిఫుల్ లేడీ. కానీ, బిగ్ బ్రేక్ రాక ముందు స్మాల్ సాఫ్ట్ పోర్న్ మూవీస్ లో నటించింది. ఆమె ఆ వీడియోలు బయటకు రాకుండా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ఎంత పెద్ద హాలీవుడ్ స్టార్ గా ఎదిగినా కూడా, ఇంటర్నెట్ లో డియాజ్ ను, ఆమె హాట్ ఫ్లాష్ బ్యాక్ విడిచిపెట్టలేదు. ఇప్పటికీ పోర్న్ సైట్స్ లో కామెరూన్ కామకళలు దర్శనం ఇస్తూనే ఉంటాయి…

మ్యాట్ లేబ్లాంక్ : ‘ఫ్రెండ్స్’ అనే షోతో సూపర్ సక్సెస్ ఫుల్ యాక్టర్ గా మారాడు మ్యాట్. కానీ, ఈయన కూడా ఒకప్పుడు ‘అక్కడ్నుంచీ’ వచ్చిన వాడే! పోర్న్ ఇండస్ట్రీలో మొదలై టెలివిజన్ తెరపై పోటెత్తాడు…

జాకీ చాన్ : అవును… జాకీ చాన్ అంతటి వాడికి కూడా తప్పలేదట! ‘ఆ సినిమా’ ఒకటి ఆయన చేశాడంటూ 2006లో అల్లరి చేశారు. ‘ఆల్ ఇన్ ద ఫ్యామిలీ’ మూవీపై అందరికీ సమాధానం ఇస్తూ, జాకీ చాన్… “అవును, అప్పట్లో బతుకుదెరువు కోసం చేయాల్సి వచ్చింది’’ అనేశాడు!

సిబెల్ కెకిల్లీ : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో నటించిన తరువాత బిగ్ బ్రేక్ వచ్చింది సిబెల్ కి. అయితే, ఆమె గతంలో దిలారా పేరుతో పోర్న్ మూవీస్ చేసిందని తరువాత బయటపడింది! దాంతో సిబెల్ కెకిల్లీ కుటుంబంలో గొడవలొచ్చాయి. ఆమె తన ఫ్యామిలీ మెంబర్స్ కి దూరమవ్వాల్సి వచ్చింది…

సిల్వెస్టర్ స్టాలోన్ : హాలీవుడ్ యాక్షన్ స్టార్ స్టాలోన్ కూడా మొదట్లో ‘ఆ యాక్షన్’ చేసి ఇటు వచ్చిన వాడే! ఆయన స్ట్రగులింగ్ డేస్ లో న్యూయార్క్ నగరంలో బతుకుదెరువు కోసం పోర్న్ తప్ప మరో ఛాన్స్ లభించలేదట! అందుకే, సిల్వెస్టర్ సిన్ ఫుల్ సినిమాలు చేయక తప్పలేదట!

షూ కీ : హాలీవుడ్ లో ‘ట్రాన్స్ పోర్టర్’ సినిమాతో సెలబ్రిటీగా మారిపోయింది చైనీస్ చిన్నది షూ కీ. కానీ, ‘ట్రాన్స్ పోర్టర్’లో అవకాశం రాక ముందు ఈ హై ఓల్టేజ్ ట్రాన్స్ ఫర్మర్ బ్యూటీ పోర్న్ వీడియోల్లో షాకిచ్చింది. చైనీస్ వర్షన్ ‘ప్లే బాయ్’ సెక్స్ ఫిల్మ్ లోనూ షూ తన అందాలతో రసికుల్ని షూట్ చేసేసింది! తరువాత మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్ మూవీస్ లో మంచి పేరు తెచ్చుకుంది…

తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!