Indian Origin Family Murder : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన నలుగురు కుటుంబీకులు హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుటుంబం మొత్తం హత్యకు గురి కావడానికి పాత కక్షలే కారణమని పోలీసులు తేల్చారు. హత్యకు గురైన కుటుంబానికి, హంతకుడికి మధ్య గతంలో వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. గత సోమవారం కాలిఫోర్నియాలో ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరి, ఆమె తండ్రి జస్దీప్ సింగ్, తల్లి జస్లీన్ కౌర్, పెదనాన్న అమన్‌దీప్‌సింగ్ కిడ్నాప్‌కు గురయ్యారు. […]
Imran Khan Arrest : పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తాజాగా స్థానిక న్యూస్ మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని బనిగల నివాసంలో అతన్ని గృహనిర్బంధంలో ఉంచడానికి పాక్ ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. విదేశీ నిధుల కేసుకు సంబంధించి ఖాన్‌ను హౌస్ అరెస్టు చేయడానికి పాక్ పోలీసులు రెడీ అవుతున్నారని మీడియా పేర్కొంది. ఇప్పటికే పీటీఐ నాయకులు తారిఖ్ షఫీ, హమీద్ జమాన్, […]
Explosion On Bridge : ఉక్రెయిన్ పై రష్యా సైన్యం విధ్వంసానికి దిగింది. తన బలగంతో దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్ ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడిని ఉద్ధృతం చేసింది. రష్యా ఆక్రమించిన అనేక ప్రాంతాలకు విముక్తి కలిగించింది. దొనెట్స్క్, జపోరిజియా, లుహాన్స్క్, ఖేర్సన్ ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించినా వాటిపై […]
Indo American: కొడుక్కి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న కోడలిపై కక్ష పెంచుకున్నాడు మామ. అమెరికాలోని కాలిఫోర్నియా మాల్ పార్కింగ్ లాట్‌లో కోడల్ని చంపిన కేసులో భారత సంతతికి చెందిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. శాంజోస్‌లో సెప్టెంబరు 30న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసాంజ్ శాంజోస్ వాల్‌మార్ట్‌లో పనిచేస్తుండగా.. 150 మైళ్ల దూరంలో ఉన్న తన కోడల్ని వెదుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి తుపాకితో కాల్చి చంపినట్టు తెలుస్తోంది. […]
TDP Flag: ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం.. కల్తీ ఆహారం.. మారిన తిండి అలవాట్లతో.. మనిషి జీవన ప్రమాణ స్థాయి క్షీణించింది. అరవై ఏళ్లు బతికామంటేనే గొప్ప అనుకునే రోజులొచ్చాయంటే నమ్మశక్యం కాదు. కానీ ఓ వృద్ధుడు 80 ఏళ్ల వయసులోనూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అక్కడ టీడీపీ జెండా ఎగరవేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఎవరెస్ట్ శిఖరాన్ని 5000 మీటర్ల ఎత్తు […]
Uber Cab:క్యాబ్ కంపెనీ ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి ఓ యువకుడి నుంచి రూ.32 లక్షలు వసూలు చేసింది. ఇంత భారీ బిల్లు చూసి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్న యువకుడి స్పృహ తప్పింది. వెంటనే కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత మొత్తం వ్యవహారం సద్దుమణిగింది. ఉబర్, ఓలా, ర్యాపిడో అంటూ క్యాబ్, బైక్ సర్వీసులు వచ్చాయి. వెంటనే ఎక్కిడికైనా వెళ్లాలంటే చాలు ఆన్ లైన్లో వాటిని బుక్ చేసుకుని ప్రయాణం […]
Gujarat: భారత్‌లో డ్రగ్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కోట్లలో వ్యాపారం చేస్తూ అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ పౌరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసి.. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయినా వారి కళ్లు కప్పి డ్రగ్స్, మత్తుపదార్థాల అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా, గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ ను […]
Russia-Ukraine War: ఆరు నెలలైనా ఉక్రెయిన్ పై రష్యా దాడులను ఆపడం లేదు. అంతకు మించి ఉక్రెయిన్ సైతం పోరాడుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ లోని జపోరిజియా నగరంపై రష్యా రాకెట్లతో బీభత్సం సృష్టించింది.
AAP MLA : పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ ఆ పార్టీ కార్యకర్త అయిన మణ్‌దీప్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి పటియాలాలోని రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో జరిగింది.