Rakesh Reddy
Author- NTV Telugu-
National Games: నేషనల్ గేమ్స్ లో తెలంగాణకు మరో స్వర్ణం
National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి మరో స్వర్ణం సహా మూడు పతకాలు లభించాయి. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య - మహేశ్ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది. -
Anti Hijab Protest: అట్టుడుకున్న ఇరాన్.. భద్రతా దళాల కాల్పుల్లో 185మంది మృతి
Anti Hijab Protest: హిజాబ్ వ్యవహారంతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఆందోళనల్లో ఇప్పటి వరకూ 185మంది మరణించినట్లు ఇరాన్ మానవహక్కుల సంఘం ప్రకటించింది. -
Amazon: అమెజాన్‌లో షాపింగ్‌తో ‘ఎక్స్ ట్రా హ్యపీనెస్’.. అదెలా అనుకుంటున్నారా..?
Amazon: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో మారు డిస్కౌంట్ల జాతరను కొనసాగిస్తోంది. దీపావళి సందర్భంగా ‘ఎక్స్ట్రా హ్యాపీనెస్ డేస్’ పేరుతో పండుగ సీజన్ తీసుకొచ్చింది. నెల రోజుల పాటు సంస్థ కస్టమర్లకు పలు ఆఫర్లను అందించనుంది. తాజాగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు పొడిగింపుగా ఈ సేల్ ఉండనుంది. ఈ స్పెషల్ ఆఫర్లు అక్టోబర్ 8న అర్ధరాత్రి నుంచి లైవ్‌లోకి వచ్చాయి. తాజా ఆఫర్లలో కస్టమర్లు వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. […] -
Gold Price: బంగారం కొనాలంటే ఇదే కరెక్ట్ టైం.. లేట్ అయితే కొనలేరు
Gold Price: బంగారం కొనేవాళ్లకు ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు.. దీపావళి, ధన్ తేరాస్, కర్వా చౌథ్ రానున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ కానుంది. -
TSPSC: టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్ల విడుదల
TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 503 గ్రూప్ 1 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. -
Nepal : నేపాల్ అధ్యక్షురాలికి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
Nepal : నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను ఆ దేశ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. విద్యదేవి భండారీ శుక్రవారం నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు.. శనివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రికి తరలించినట్లు తన పర్సనల్ సెక్రెటరీ భేష్ రాజ్ అధికారి తెలిపారు. Read Also: Diwali: దీపావళి పండుగపై అయోమయం.. ఈ నెల 24న లేదా 25..? ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు అన్ని రకాల వైద్య […] -
Diwali: దీపావళి పండుగపై అయోమయం.. ఈ నెల 24న లేదా 25..?
Diwali : ఈ ఏడాది దీపావళి పై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఆ రోజు పండుగనాడు పాక్షిక సూర్యగ్రహణం, కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుండడంతో ఈ పండుగలను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై ప్రజలు కన్ఫూజ్ అవుతున్నారు. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి. అయితే, 25న అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆ రోజు […] -
Kidnap: పాకిస్థాన్ సీనియర్ మంత్రి కిడ్నాప్.. విడుదల
Kidnap: పాకిస్తాన్ లో ఒక సీనియర్ మంత్రిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. జైళ్లో ఉన్న తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాసేపైన తరువాత విడుదల చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)కి చెందిన సీనియర్ మంత్రి అబైదుల్లా బేగ్‌ను శనివారం మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఆయన సహచరులను కూడా తీసుకువెళ్లారు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఉగ్రవాదులతో చర్చల అనంతరం శనివారం మంత్రి అబైదుల్లా […] -
Japan: భార్య కోసం పదేళ్లుగా సముద్రంలో వెతుకుతున్న భర్త.. దిస్ ఈజ్ రియల్ లవ్
Japan: అది 2011 మార్చి 11వ తేది. జపాన్ సముద్ర గర్భంలో భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. కొన్ని వేల మంది చనిపోయారు. మరెందరో గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు చనిపోయిన వారు 20వేల మంది. దాదాపు 4.50 లక్షల మంది ఇండ్లు కోల్పోయని అంచనా.. జపాన్‌లో 11 ఏండ్ల క్రితం సంభవించిన సునామిని ఇప్పటికీ ఎవరూ మర్చిపోవడం లేదు. ఈ సునామి […] -
Premature Births : ముందస్తు ప్రసవాలకు ఆందోళనలే కారణమా..?
Premature Births : అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతీ స్త్రీ ఆరాటపడుతూ ఉంటుంది. తల్లి కావడం అనేది స్త్రీలకు దేవుడిచ్చిన వరం. గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తన జన్మ సంపూర్ణమైందని అనుకుంటుంది. అయితే… ఆ అమ్మ అనే పిలుపు అందుకోవడానికి 9 నెలల పాటు తన కడుపులో బిడ్డను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే… మనకు తెలీకుండానే… బిడ్డను కడుపులో మోసే క్రమంలో ఎక్కువగా స్త్రీలు ఆందోళనకు గురౌతూ ఉంటారట. ఈ ఆందోళన కారణంగా…. బిడ్డ పుట్టాల్సిన […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!