Rakesh Reddy
Author- NTV Telugu-
Jeevitha Rajasekhar: కూతుళ్ల కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. కంటతడిపెట్టిన జీవిత
Jeevitha Rajasekhar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెలు శివాత్మిక, శివాని ఇద్దరూ సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. -
Puri Jagannadh: పూరి జగన్నాథ్ జీవితంలో సగం రోజులు గొడవలేనట
Puri Jagannadh: హిట్ ఫ్లాప్ లతో సంబంధంల లేకుండా వేగంగా సినిమాలు నిర్మించే అతికొద్ది మంది డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ పేరు ముందువరుసలో ఉంటుంది. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా ఫ్లాప్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. -
Director Venky Atluri Engagement: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే
Director Venky Atluri Engagement: సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామందే పెళ్లి పీటలు ఎక్కారు. ఒక ఇంటివారయ్యారు. వారి బాటలోనే ‘స్నేహ గీతం’ సినిమాతో హీరోగా పరిచయమైన వెంకీ అట్లూరి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. -
Shivaji Raja: శివాజీ రాజా అప్పుడలా.. ఇప్పుడిలా
Shivaji Raja: టాలీవుడ్ ప్రేక్షకులకు శివాజీ రాజా పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరోగా ఎన్నో వందల సినిమాలో నటించారు ఆయన. -
Ranbir Kapoor : గడ్డం కారణంగా కెరీర్లోనే భారీ డిజాస్టర్ అందుకున్న బాలీవుడ్ హీరో
Ranbir Kapoor : బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడ్డం కారణంగా తన కెరీర్లోనే ఓ సినిమా భారీ డిజాస్టర్ అయిందని వాపోయారు. -
Thalapathy Gift to Yogi babu: యోగిబాబుకు విజయ్ క్రికెట్ బ్యాట్ గిప్ట్
Thalapathy Gift to Yogi babu: తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ దక్కించుకున్న స్టార్ విజయ్ దళపతి. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. -
YS Sharmila: కేసీఆర్ నన్ను టార్గెట్ చేసిండు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు. -
Love Tragedy: లవర్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని గన్‌తో కాల్చుకున్నాడు
Love Tragedy: ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు. చేతిలో చేయి వేసుకుని బాసలు చేసుకున్నారు. కానీ విధి వారిని వంచించింది.. ఇద్దరిని విడదీసింది. -
Revanth Reddy : కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ ముగ్గురూ సుపారీ కిల్లర్స్
Revanth Reddy : టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. బీఆర్ఎస్ పార్టీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలను మార్చే కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు. తనను ప్రజలు నమ్మే రోజులు పోయాయన్నారు. ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు.. -
Selfie Tragedy: రేపే పెళ్లి.. సెల్ఫీ కోసం వెళ్లి లోయలో పడ్డారు
Selfie Tragedy: ఓ జంటకు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా ఇరుకుటుంబాల వారు కలిసి ఆలయ దర్శనానికి వెళ్లారు.
తాజావార్తలు
-
Chikkadpally Crime: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
-
Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
-
Telangana SSC Exams : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!