Rakesh Reddy
Author- NTV Telugu-
CM KCR Delhi Tour : రేపు ఢిల్లీకి కేసీఆర్.. 14న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
CM KCR Delhi Tour : తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు. -
Delhi BJP Chief Reign: ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా
Delhi BJP Chief Reign: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల(ఎంసీడీ)లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా పార్టీకి రాజీనామా చేశారు. -
Teacher Student Love Story : ఇద్దరి మధ్య 20ఏళ్ల గ్యాప్.. స్టూడెంట్ను ప్రేమించి పెళ్లాడిన టీచర్
Teacher Student Love Story : ప్రేమకు వయసుతో సంబంధంలేదు. ఏ వయసులోని వారైనా ప్రేమలో పడవచ్చు. ప్రేమకు కులం, మతం, ధనిక పేద తేడాలేదు. ఈ మధ్య లింగ బేధం కూడా లేదనుకోండి. -
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ సీఎం పదవి ఎవరిని వరిస్తుందో అన్నదానికి తెరపడింది. సుఖ్విందర్ సింగ్ సుఖు కొత్త సీఎంగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. -
Mahesh Babu : మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. SSMB28 పేరుతో వస్తోన్న ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి. -
Harassment : హీరోయిన్ చాందినీ చౌదరికి వేధింపులు.. వాట్సాప్ స్క్రీన్ షాట్ రిలీజ్
Harassment : షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ట్ చేసి..హీరోయిన్గా విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి.. -
Ananya Panday: రేటు తగ్గించిన లైగర్ బ్యూటీ.. ఉపయోగం లేదంటున్న నిర్మాతలు
Ananya Panday: భారీ అంచనాల నడుమ రిలీజైన లైగర్ సినిమా ఎంతటి ఘోర పరాజయం పాలైందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో చిత్ర బృందం భారీ షాక్‌కు గురయ్యారు. -
Bandla Ganesh : హాలీవుడ్ హీరోలా ఉన్నావ్ అన్న బండ్ల గణేష్.. ఇంతకీ ఆ హీరో ఎవరు?
Bandla Ganesh : యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రామ్ పోతినేని. ఎక్కడికి వెళ్లినా తన స్టైలిష్ లుక్ తో అమ్మాయిల ఫేవరేట్ అయిపోతారు. -
Himachal Pradesh: హిమాచల్ సీఎం ఎంపిక .. ప్రియాంక చేతిలో..
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు చేపట్టింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం పదవికి నేతల మద్య పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. -
Hansika Motwani: గోల్డెన్ షరారాలో.. ’ఇన్ ఆంఖోన్ కి మస్తీ’ చేసిన హన్సిక
Hansika Motwani: నటి హన్సిక మోత్వాని, తన చిన్ననాటి ఫ్రెండ్ సోహెల్కతురియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం (డిసెంబర్ 4న) కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!