Rakesh Reddy
Author- NTV Telugu-
lokesh kanagaraj: నిర్మాతలుగా మారబోతున్న ముగ్గురు దర్శకులు
Directors to Turn Producers : తమిళ చిత్రసీమలో యువ దర్శకులు సందడి చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అభిమానులను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తుండడంతో టాప్ హీరోలందరూ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. -
Vishal Marriage : ప్రభాస్ పెళ్లి తర్వాతే తను చేసుకుంటానన్న విశాల్
Vishal Marriage : తమిళ చిత్రసీమలో వివాదాస్పద నటుల్లో విశాల్ ఒకరు. నటీనటుల సంఘం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. -
Gold Prices Today: గోల్డ్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్… స్థిరంగానే బంగారం ధరలు
Gold Prices Today: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నేడు వడ్డీ రేట్లను ప్రకటించనుంది. సుమారు 50 బేసిస్ పాయింట్లు పెరగొచ్చాన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. -
Javed Akhtar : బాలీవుడ్ లిరికిస్ట్ జావేద్ అక్తర్‌కు కోర్టు సమన్లు.. హాజరు కావాలంటూ ఆదేశాలు
Javed Akhtar : బాలీవుడ్ లిరికిస్ట్ జావేద్ అక్తర్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. తక్షణమే కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. -
MH 370 Plan Crash: ఎనిమిదేళ్ల తర్వాత వీడిన ఎంహెచ్ 370 మిస్టరీ.. విమానం ఎక్కడుందంటే..
MH 370 Plan Crash: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 సముద్రంలో కూలిపోయిందని నిపుణులు నిర్ధారించారు. -
Gas Crisis: గృహవినియోగదారులకు షాక్.. రోజులో 8గంటలే గ్యాస్ సరఫరా
Gas Crisis: పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో రోజులో ఎనిమిది గంటలు మాత్రమే గ్యాస్ సరఫరా చేయగలమని సెమీ గవర్నమెంట్ నేచురల్ గ్యాస్ ప్రొవైడర్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశీయ వినియోగదారుల కష్టాలు పెరిగాయి. -
Flu Vaccine: అయ్యా.. బాబూ అంటూ సౌదీఅరేబియా రిక్వెస్టులు…. ఎందుకో తెలుసా?
Flu Vaccine: సౌదీ అరేబియాలో ఇన్ ప్లూఎంజాతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. టీకా సమయానికి అందకపోతే, వ్యాధి సంక్లిష్టంగా మారి అది ప్రాణాంతకం అవుతుందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. -
Thalapathy Vijay: విజయ్ తో ‘లవ్ టుడే’ డైరెక్టర్ సినిమా
Thalapathy Vijay: చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన డైరక్టర్స్ కి బడా హీరోలనుంచి ఆఫర్స్ రావటం అనేది ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. -
Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది
Crime News: మ్యాట్రిమోని సైట్ ద్వారా యువతులను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పతనంటిట్ట పెరుంబత్తికి చెందిన తేనయంప్లకల్ సజికుమార్ (47) అలియాస్ మనవలన్ సాజీ మ్యాట్రిమోని వెబ్ సైట్లో ప్రకటనలను చూసి మహిళలకు ఫోన్ చేసేవాడు. -
Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది
Moga Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ఆదివారం ఉదయం తీరం దాటింది. క్రమంగా అది బలహీనపడి... అరేబియా సముద్ర ప్రాంతానికి వెళ్లింది.
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!