Rakesh Reddy
Author- NTV Telugu-
Puri Jagannadh Temple: ఆ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధం.. జనవరి నుంచే అమలు
Puri Jagannadh : 13వ శతాబ్దానికి చెందిన దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయం. ఈ మందిరంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడాన్ని పూర్తిస్థాయిలో నిషేధించారు. -
Worlds Shortest Man: ప్రపంచంలోనే పొట్టి మనిషి.. అతడి హైట్ ఎంతో తెలుసా
Worlds Shortest Man: పశ్చిమ ఇరాన్ (రోజెలాట్)కు చెందిన కుర్దిష్ వ్యక్తిని ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుధవారం ప్రకటించింది. -
Crime News: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. చిన్నారిపై లైంగిక దాడి, హత్య
killing 8 year old girl in chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక దాడి, హత్య స్థానికంగా కలకలం రేపాయి. ఎనిమిదేళ్ల చిన్నారిపై 14ఏళ్ల బాలుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
Crime News: పది రూపాయల కోసం ఫ్రెండ్‌ను రాయితో కొట్టి చంపిన యువకుడు
Crime News: ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితుడు 10 రూపాయల కోసం హత్య చేశాడు. వైకంఠపూర్ అడవిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
Twin Sister Marriage : ట్విన్ సిస్టర్స్ పెళ్లి కేసు.. విచారణకు నో చెప్పిన కోర్టు
Twin Sister Marriage : మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన రింకీ, పింకీ అనే ఇద్దరు కవల అక్కా చెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ట్రావెల్ ఏజెన్సీ నడుపుతోన్న అతుల్‌ను వారు పెళ్లి చేసుకున్నారు. -
Russian Soyuz Spacecraft : రష్యా అంతరిక్ష నౌకలో లీకేజీ.. వ్యోమోగామల స్పేస్ వాక్కు బ్రేక్
Russian Soyuz Spacecraft : రష్యాకు చెందిన సోయుజ్ వ్యోమనౌక నుంచి ఒక ద్రవం లీక్ అవుతుంది. దీంతో రష్యన్ వ్యోమగాములు చేసిన స్పెస్ వాక్ రద్దు చేయబడింది. -
Woman Marries Lord Vishnu : మహా విష్ణువును పెళ్లి చేసుకున్న మహిళ
Woman Marries Lord Vishnu : దేవుళ్లను ఆరాధించడం మన సంప్రదాయం. పూర్వం దేవుడి కటాక్షం కోసం చాలామంది కఠినంగా తపస్సులు కూడా చేశారని విన్నాం. -
Job Offer : బాగా నిద్రపోయే వారికి గుడ్ న్యూస్.. రూ.30వేలతో జాబ్ రెడీ
Job Offer : రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతారు. అప్పుడే ఆరోగ్యం బాగా ఉంటుందని చెబుతుంటారు. అలా అని మరీ ఎక్కువ గంటలు నిద్రపోకూడదు. -
Delivery In Toilet : ఫ్లైట్ టాయిలెట్లో ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డ క్షేమం
Delivery In Toilet : గర్భం దాల్చడాన్ని ఒక వరంగా భావిస్తారు మహిళలు. ఒక శిశువుకు ప్రాణం పోయడంతో తన జీవితం పరిపూర్ణమైందని భావిస్తారు. -
FIFA World Cup: సెమీస్ లో ఓడిన మొరాకో.. బీభత్సం సృష్టించిన అభిమానులు
FIFA World Cup: ఎలాంటి అంచనాలు లేకుండా మొరాకో జట్టు ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో అడుగుపెట్టింది. భారీ అంచనాలు పెట్టుకున్న జట్లను సైతం ఓడించి సెమీ ఫైనల్ కు చేరింది. కానీ, బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది.
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!