Rakesh Reddy
Author- NTV Telugu-
Mandous Cyclone : చెన్నైలో చెత్త.. రేయింబవళ్లు తిరుగుతున్న టిప్పర్లు
Mandous Cyclone : మాండూస్ తుపాన్ కారణంగా చెన్నై నగరం చెత్తమయమైంది.ఈ నెల 9వ తేదీన తుపాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులకు 100కు పైగా ప్రాంతాల్లో 207 చెట్లు, చెట్ల కొమ్మలు రోడ్లపై పడ్డాయి. -
YES Bank : అద్భుతమైన కొత్త వడ్డీ పథకాన్ని తీసుకొచ్చిన యస్ బ్యాంక్
YES Bank : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యస్ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి) వడ్డీ రేట్లను సవరించింది. రూ.రెండు కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ (FD)పై వడ్డీలో ఈ మార్పు చేపట్టింది. -
Crude Oil : దిగొచ్చిన రష్యా.. పాకిస్తాన్‌కు క్రూడాయిల్ సరఫరాకు ఓకే
Crude Oil : ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత, ప్రపంచంలోని అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీన్ని ఎదుర్కోవడానికి, రష్యా తన మిత్రదేశాలకు తగ్గింపు ధరలకు ముడి చమురును సరఫరా చేయడానికి ముందుకొచ్చింది. -
Ring Recovery: అక్కడ ఇరుక్కున్న ఉంగరం.. అగ్నిమాపక సిబ్బంది ఎలా రక్షించారంటే?
Ring Recovery: జననాంగాలలో ఉంగరం ఇరుక్కుపోయిన 15 ఏళ్ల బాలుడిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఫరూక్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని జననాంగాల్లో ఉంగరం ఇరుక్కుపోయింది. -
Rickshaw drivers Protest: మరో సారి సమ్మెకు సై అంటున్న ఆటో వాలాలు
Rickshaw drivers Protest: బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలంటూ ఆటో వాలాలు మరో మారు సమ్మెకు సై అంటున్నారు. వాటి కారణంగా తమ ఆదాయానికి తీవ్ర గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
PM Modi: గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన మోదీ
PM Modi: మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం జాతికి అంకితం చేశారు. గోవాలోని రెండవ అంతర్జాతీయ విమానాశ్రయమైన మోపా విమానాశ్రయం రూ. 2,870 కోట్ల పెట్టుబడితో పూర్తయింది. -
Air India: భారీగా విమానాలను కొననున్న ఎయిర్ ఇండియా
Air India: చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదుర్చుకోనుంది ఎయిర్ ఇండియా. త్వరలోనే సంస్థ 500కొత్త విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
Gold Rates Today: గోల్డ్ కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర
Gold Rates Today: బంగారం కొనేవారికి ఇది గడ్డుకాలం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేవారు దారి ధర చూసుకోవాల్సిన సమయం. ఈ వారంలో పసడి ధర పరిగెత్తుతోంది. -
Road Accident: విషాదం.. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లివస్తూ అనంతలోకాలకు..
Road Accident: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ భార్యాభర్తలు ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆదివారం అనంతగరి – కోదాడ రహదారిపై జరిగింది. -
KA Paul : వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేస్తా
KA Paul : మార్పు కోసమే ప్రజాశాంతి పార్టీని ఏర్పాటు చేశానని కేఏ పాల్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!