Rakesh Reddy
Author- NTV Telugu-
Four Legged Baby: నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు
Four Legged Baby : మధ్యప్రదేశ్ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆర్తి కుశ్వాహా అనే మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. -
Avatar 2: విడుదలకు ముందే రికార్డుల మోత.. రూ.20 కోట్ల టికెట్లు ముందే బుకింగ్
Avatar 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణంరానే వచ్చింది. అవతార్ -2 మూవీ.. శుక్రవారం థియేటర్లలోకి రానుంది. జేమ్స్ కామోరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.. -
Mega Star Chiranjeevi : రచ్చలేపుతున్న ‘వాల్తేరు వీరయ్య’ న్యూ పోస్టర్
Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో చిరుతో పాటు మాస్ రాజా రవితేజ స్ర్కీన్ షేర్ చేసుకోవడంతో సినిమా ఓ హైప్‌లోకి వెళ్లింది. -
Twitter: శ్రమదోపిడీకి తెరతీసిన ఎలాన్ మస్క్..కంపెనీలో మిగిలింది 80మంది ఉద్యోగులే
Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత కంపెనీలో పలు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు చివరిలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ట్విట్టర్ ఉద్యోగుల జీవితాలు చాలా కష్టతరంగా తయారయ్యాయి. -
Gopichand: జీరో లేకుంటే ఆ హీరో సినిమా హిట్టయ్యేలా లేదు
Gopichand: హీరో గోపీచంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జయం, వర్షం, నిజం సినిమాల్లో ప్రేక్షకులను తనదైన విలనిజంతో ఆకర్షించాడు. ఆ తర్వాత యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించాడు. -
Sundeep Kishan : రెజీనాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సందీప్ కిషన్
Sundeep Kishan : సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఇప్పటివరకు వార్త ప్రచారంలో ఉంది. కానీ సందీప్ కిషన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వారి మధ్య ప్రేమ ప్రచారానికి బలాన్ని చేకూర్చుతోంది. -
Aishwarya: ముగ్గురు పిల్లలకు తల్లి కాబోతున్న ఐశ్వర్య
Aishwarya: కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. తన తొలి చిత్రం కాక్కాముట్టైత్రంలో ఇద్దరు పిల్లలకు నటించి ప్రశంసలు అందుకుంది. -
Corona Virus: వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
Corona Virus: కరోనాకు పుట్టినిల్లు చైనాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. చైనాలో కరోనా వ్యాప్తి నిత్యం అంతకంతకూ పెరుగుతోంది. -
Landslide : మలేషియాలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు
Landslide : మలేషియాలో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడ్డాయి. -
Rahul Gandhi : రాహుల్ భారత్ జోడో యాత్ర @ 100 రోజులు.. హిట్టా.. ఫట్టా
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో వంద రోజలు పూర్తి చేసుకోనుంది.
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!