Rakesh Reddy
Author- NTV Telugu-
Dengue Alert : ఓ పక్క కరోనా.. మరోపక్క డెంగీ.. రాజధాని ఉక్కిరిబిక్కిరి
Dengue Alert : దేశ రాజధాని ఢిల్లీకి డెంగీ బెంగపట్టుకుంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండంతో జనాలు భయపడుతుంటే.. ఇప్పుడు డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. -
Pakistan Boat: భారీగా ఆయుధాలతో పాక్ ఫిషింగ్ బోటు.. అడ్డుకున్న అధికారులు
Pakistan Boat: పాక్ ఫిషింగ్ బోటులో భారీగా ఆయుధాలను గుర్తించి భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆయుధాలు, 10 మంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్థాన్ ఫిషింగ్ బోటును భారత జలాల్లో కోస్ట్ గార్డ్ అధికారులు అడ్డుకున్నారు. -
Gold Seized : కి‘లేడీ’ బంగారం అక్కడ పెట్టింది.. చెకింగ్ ను తప్పించుకుంది.. కానీ
Gold Seized : భారత్, దుబాయ్ మధ్య బంగారం ధరల్లో భారీగా వ్యత్యాసం ఉంది. దీంతో అక్కడనుంచి బంగారాన్ని తీసుకుని ఇక్కడ అమ్మేందుకు స్మగ్లర్లు చేయని ప్రయత్నాలు లేవు. -
CBI Case On Officials : అర్హత లేని వారికి సాయం చేస్తే అంతే ఉంటది.. ఇప్పుడయ్యిందిగా
CBI Case On Officials : అర్హత లేని విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లకు సాయం చేసినందుకు అధికారులకు తగిన శాస్తి జరిగింది. 73 మంది విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లకు అర్హత లేకపోయిన భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేసినందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్, 14 రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ల అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది. -
Kerala Cunning Man : స్వీట్లు పంచాడు.. 100మందికి దావత్ అన్నాడు.. బిల్లు కట్టకుండా ఉడాయించాడు
Kerala Cunning Man : టిప్ టాప్ గా 5స్టార్ హోటల్ కి రాగానే వెల్ కం చెప్పారు.. వేషం చూసి ఆయనేదో ఆఫీసర్ అనుకున్నారు. ఆనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అబ్బో అని ఆశ్చర్యపోయారు. -
Mother Dairy Hikes Milk Price : పాల ధరను భారీగా పెంచిన మదర్ డైరీ.. ఏడాదిలో ఇది ఐదోసారి
Mother Dairy Hikes Milk Price : పెట్టుబడి ఖర్చులు పెరగడంతో మంగళవారం నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లో పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచాలని మదర్ డెయిరీ నిర్ణయించింది. -
Omicron BF7 : మాస్క్ పెట్టాల్సిందే.. శానిటైజర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్
Omicron BF7 : ప్రపంచాన్ని మరోమారు కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. వైరస్ బారిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
CBI Arrested Videocon CEO: ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మంజూరు కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) సోమవారం అరెస్టు చేసింది. -
Crime News: బుడ్డోడు కాదు.. హత్యలు, దోపిడీల్లో పెద్దోడు
Crime News: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వృద్ధ దంపతులను హత్య చేసి వారి ఇంటిని దోచుకున్న ఘటన వెనుక 12 ఏళ్ల బాలుడి హస్తం కూడా ఉందని పోలీసులు తెలిపారు. -
Chalapathi Rao: ‘బిర్యాని తిన్నారు.. అలా వాలిపోయారు.. ప్రశాంతంగా కన్నుమూశారు’
Chalapathi Rao: ‘ఇండస్ట్రీలో చాలామంది మా నాన్నను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా ఉంటూ.. జోక్స్ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారు’ అని చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!