Rakesh Reddy
Author- NTV Telugu-
KCR Condoles Harinatha Rao : మంత్రి కేటీఆర్ మామకు నివాళులర్పించిన కేసీఆర్
KCR Condoles Harinatha Rao : ముఖ్యమంత్రి కేసీఆర్ తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామైన పాకాల హరినాథరావు మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
Russia – Ukraine War: 120క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడి
Russia - Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి చేసింది. ఏకంగా 120 క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా రష్యా వైమానిక దాడుల హెచ్చరికను జారీ చేసింది. -
Kukatpally Crime News: ఆల్విన్ కాలనీలో విషాదం.. పెట్రోల్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్య
Kukatpally Crime News: హైదరాబాద్ కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒంటి పై పెట్రోల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. -
Harish Rao : మీటరు పెట్టలేదని రూ.30వేల కోట్లు ఆపారు.. నిజం కాదా మంత్రిగారు
Harish Rao : తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. -
Covishield Doses : రెండు కోట్ల కోవిషీల్డ్ డోసులు కేంద్రానికి ఫ్రీగా ఇచ్చిన సీరమ్ ఇనిస్టిట్యూట్
Covishield Doses : కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వానికి ఉచితంగా అందించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. -
Former Pope Benedict Condition Critical : మాజీ పోప్ బెనెడిక్ట్ పరిస్థితి విషమం
Former Pope Benedict Condition Critical : మాజీ పోప్ బెనెడిక్ట్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -
Eknath Shinde : అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం.. కానీ ఒక్క అంగుళం కూడా వదులుకోం
Eknath Shinde : మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం రసవత్తరంగా నడుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఒక్క అంగుళం భూమిని వదులుకోబోమని అవసరమైతే సుప్రీంకోర్టును, కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయిస్తానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. -
Cobra Fight : తుపాకీ కాల్పులకు ఎదురుతిరిగిన పాము
Cobra Fight : సాధారణంగా చిన్న శబ్ధం అయితేనే పాములు భయపడి పారిపోతాయి. అలాంటిది ఒక వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌తో పాముపైకి కాల్పులు జరిపాడు. -
PM Modi: ఆస్పత్రిలో చేరిన తల్లిని చూసేందుకు వెళ్లిన ప్రధాని మోదీ
PM Modi: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తల్లి హీరాబెన్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరామర్శించారు. అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకున్న ప్రధాని తన తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. -
Omicron BF7: కరోనా మందుల కోసం కొట్టుకుంటున్న చైనీయులు
Omicron BF7: కోవిద్ చైనాలో విజృంభిస్తుండడంతో నివారణ మందుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా భారత్ నుంచి అనధికారికంగా వచ్చే డ్రగ్స్ కొనేందుకు బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారు.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!