Rakesh Reddy
Author- NTV Telugu-
Zomato Biryani : ఏంటి సామి ఇది.. ఎంత ఇష్టమైతే ఏడాదిలో ఇన్ని బిర్యానీలా..
Zomato Biryani : బిర్యానీపై భారతీయులకు ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్నో బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ ఇలా దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆ ప్రాంతం పేరుతో బిర్యానీ దొరుకుతుంది. -
Church Vandalised : చర్చిని ధ్వంసం చేసిన దుండగులు.. కర్ణాటకలో ఉద్రిక్తత
Church Vandalised : కర్ణాటకలోని మైసూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ చర్చిని మంగళవారం కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. -
Nasal Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ వేసుకోవద్దు
Nasal Vaccine : కోవిద్ మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే మూడు డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. మొదటి రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ కూడా అందుబాటులోకి తెచ్చింది. -
UP COP Fails to Load, Fire Rifle : గన్‌లో బుల్లెట్ ఎక్కడ పెట్టాలో తెలియదు.. ఇతనో ఎస్ఐ
UP COP Fails to Load, Fire Rifle : రైఫిల్ లోడ్ చేయడంలో యూపీ పోలీసు విఫలమయ్యాడు. సబ్-ఇన్స్పెక్టర్ రైఫిల్ లోడ్ చేయలేకపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
Bomb cyclone: గడ్డకట్టిన నయాగారా.. ఔరా అనిపిస్తున్న అద్భుత దృశ్యం
Bomb cyclone: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేనంతగా కురుస్తున్న మంచుకు దేశమంతా అతలాకుతలం అవుతోంది. -
Woman Harassed by Gang: షేర్ ట్యాక్సీలో మహిళపై సామూహిక అత్యాచారం
Woman Harassed by Gang: భారత్ లో రోజురోజుకు మహిళపై దాడులు ఎక్కువవుతున్నాయి. దేశంలో ప్రతి గంటకు ఏదో ఒక చోట మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. -
TikTok Ban in US: టిక్ టాక్‌కు షాక్.. యాప్ ను నిషేదించిన అమెరికా
TikTok Ban in US: భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ చైనీస్ వీడియో యాప్ టిక్ టాక్(TikTok) ను అమెరికా ప్రభుత్వం నిషేదించింది. -
Omicron BF7 : చైనా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్.. అలెర్టైన ప్రభుత్వం
Omicron BF7 : కరోనాకు పుట్టినిల్లు చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కమ్యూనిటీ వ్యాప్తి కొనసాగుతుండడంతో ప్రభుత్వం పరిస్థితిని కూడా అంచనా వేయలేని విధంగా తయారైంది. -
Acid Attack: బైక్ పై వెళ్తున్న మహిళపై యాసిడ్ దాడి.. నిందితుడి అరెస్ట్
Acid Attack: అసోంలోని సోనిత్పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైకుపై వెళ్తున్న మహిళపై యువకుడు యాసిడ్ పోయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. -
Tiger Attack: అసోంలో జనాలపై విరుచుకుపడ్డ చిరుత.. దాడిలో 13మందికి గాయాలు
Tiger Attack: అసోంలోని జోర్హాట్ జిల్లాలో సోమవారం చిరుతపులి బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతంలోని ఇనుప కంచె దాటుకుని జనావాసాల్లోకి వచ్చింది చిరుత పులి. కనపడిన వాళ్లపైన దాడికి దిగింది.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!