Cobra Fight : తుపాకీ కాల్పులకు ఎదురుతిరిగిన పాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cobra Fight : సాధారణంగా చిన్న శబ్ధం అయితేనే పాములు భయపడి పారిపోతాయి. అలాంటిది ఒక వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌తో పాముపైకి కాల్పులు జరిపాడు. దీంతో కోపంతో ఆ పాము ఎదురు తిరిగింది. ఇంకే ముంది పాము ధైర్యానికి తుపాకీ తన చేతిలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తే తోక ముడవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు. కచ్చా రోడ్డుపై ఒక నాగుపాము కనిపించింది. దీంతో అతడు తన వాహనాన్ని ఆపాడు. ఆ పామును కవ్వించేందుకు.. తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. గురి తప్పడంతో మరో బుల్లెట్‌ను దగ్గర నుంచి ఫైర్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆ నాగుపాము జరజర ముందుకు పాకుతూ కాటు వేసేందుకు వేగంగా ఆ వ్యక్తి వైపు దూసుకొచ్చింది. కాగా, ఇన్‌స్టెంట్ కర్మ అన్న యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘నాగుపాముతో పోరాటానికి గన్ తీసుకురావద్దు’ అని శీర్షిక పెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుమారు రెండు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.
Don't bring a gun to a cobra fight! 🐍 pic.twitter.com/qGshAWdjHu
Also Read
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
- Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
— Instant Karma (@Instantregretss) December 16, 2022
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?