Rakesh Reddy
Author- NTV Telugu-
America : కాలింగ్ బెల్ కొట్టినందుకు కారుతో గుద్ది కాటికి పంపాడు
America : అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం జరిగింది. రాత్రిపూట కాలింగ్ బెల్ కొట్టి ఓ వ్యక్తిని ఆటపట్టించేందుకు ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ప్రయత్నించారు. దీంతో ఆ ముగ్గురు కుర్రాళ్లను హత్య చేశాడు. -
Smoking : ఏంటయ్యా ఇది.. అది చేయకూడదని ఇలా చేయడం అవసరమా?
Smoking : చాలామందికి ధూమపానం ఓ వ్యసనం. దాన్ని మానేయాలని చాలామంది తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా గానీ మానలేరు. కానీ టర్కీకి చెందిన ఓ వ్యక్తి పొగతాగడం మానేయడానికి పెద్ద తపస్సే చేశాడు. -
Police: సారా కావాలన్న ఖైదీ.. సంస్కారంగా ఇప్పించిన పోలీస్
Police : ఓ కేసు విషయంలో అరెస్టైన ఖైదీ పోలీసు సాయంతో వైన్ షాపులో లిక్కర్ కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతనో ఖైదీ.. ఓ కేసులో కోర్టు హియరింగ్ కు తీసుకెళ్తుండగా అతడికి వైన్ షాప్ కనిపించింది. -
65 Weds 16 : నీకు సుడి ఉంది తాత..ఈ వయస్సులో 16ఏళ్ల పిల్లతో మూడోసారా !
65 Weds 16 : బ్రెజిల్ దేశానికి చెందిన 65 సంవత్సరాల నగర మేయర్ 16 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. వినడానికి అశ్చర్య కరంగా ఉన్నా ఇది నిజం. వివాహం చేసుకోవడమే కాదు.. ఆ యువతి తల్లికి సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శిగా నియమించుకున్నారు. -
Tamilnadu : కాలేజీ ఫీజు కడతామన్నారు.. గదిలో బంధించి అత్యాచారం చేశారు
Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు కట్టి ఆదుకుంటామని నమ్మించి ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. -
Taxes : మీ జేబులు ఖాళీ చేసే పన్నులు నేటి నుంచి ఏవేవి అమలవుతున్నాయో తెలుసా ?
Taxes : ప్రతినెల పన్నుల విషయంలో కొన్ని మార్పుల ఉంటాయి. అలానే ఈ రోజు నుంచి కొన్ని పన్నుల్లో మార్పులు చేర్పులు ఉన్నాయి. అవి నేరుగా మీ జేబుకు చిల్లుపెడుతుంటాయి, అందుకే వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి. -
PM Modi’s Roadshow: కర్ణాటక రోడ్ షోలో ప్రధాని పైకి మొబైల్ ఫోన్ విసిరిన మహిళ..
PM Modi's Roadshow: కర్ణాటకలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. బడా నాయకులంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నపోయారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
Planes Collided : రెండు విమానాలు ఢీ..నలుగురు మృతి
Planes Collided : స్పెయిన్లోని విమానాశ్రయం సమీపంలో రెండు అల్ట్రాలైట్ విమానాలు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదం ఆదివారం ఈశాన్య స్పెయిన్లో జరిగింది. -
Constipation Problem : టాయిలెట్లో గంటల తరబడి కూర్చున్నా పని కావట్లేదా?
Constipation Problem : మలబద్ధకంతో ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు. మలబద్ధకం వల్ల శరీరం పూర్తిగా శుభ్రం కాదు. డీ హైడ్రేషన్, ఇతర కారణాల వల్ల చాలా మంది మలబద్దకానికి గురవుతారు. -
Maharastra : పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడి.. బిల్డింగ్ పై దూకాడు
Maharastra : మహారాష్ట్రలోని థానేలో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంలో ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకాడు. భివండి ప్రాంతంలో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేసేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), థానే పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..