Rakesh Reddy
Author- NTV Telugu-
Building Collapse: మహారాష్ట్రలో ఘోరం,, భవనం కూలి ముగ్గురి మృతి
Building Collapse: మహారాష్ట్రలో ఘోరం చోటు చేసుకుంది. థానే జిల్లా భివాండి ప్రాంతంలో పాత భవనం కూలి ముగ్గురు మృతి చెందారు. వారిలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. -
Gold Update : ఒక్క మిస్ కాల్‌తో బంగారం రేట్లు తెలుసుకోండి ఇలా
Gold Update : గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే, బంగారం, వెండి ధరలు మధ్యలో స్వల్పంగా తగ్గాయి కానీ అది తాత్కాలికమే. -
Chandini Chowdary: జబ్బల నుంచి జారుతున్న షర్ట్‌తో చాందినీ గ్లామర్ షో
-
Mononucleosis : లవర్‌కు లిప్ కిస్ ఇస్తున్నారా.. జాగ్రత్త ?
Mononucleosis : మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా.. ? తను ముద్దు ఇచ్చేందుకు నిరాకరించినా మీరు కావాలని ఫోర్స్ చేస్తున్నారా ? తను ముద్దు ఇచ్చేందుకు ఒప్పుకునేలా చేస్తున్నారా? ఒక ఆమె వద్ద నుంచి మీరు కిస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారా? అయితే వన్ సెకన్! కాస్త ఆగి ఆలోచించే టైం లేకున్నా నేను చెప్పేంది వింటే మీరు జీవితంలో ముద్దే వద్దంటారు. -
Karnataka : ‘సోనియా గాంధీ పాకిస్తాన్, చైనా ఏజెంట్’..బీజేపీ ఎమ్మెల్యే
Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అన్న పార్టీలు ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని పోరాడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. -
Unique Wedding : ఇద్దరికి న్యాయం చేసావా తల్లీ.. మొగుడితో 10 మంది కని, ఇప్పుడు ప్రియుడితో పెళ్లా?
Unique Wedding : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ జిల్లాలో విచిత్రమైన పెళ్లి జరిగింది. తన భర్తతో పదిమంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. -
Cyber Crime : 14 గ్రామాల్లో 5వేల మంది పోలీసులు దాడులు.. 2 లక్షల సిమ్ బ్లాక్‌లు.. 100 మందికి పైగా అరెస్టు
Cyber Crime : దేశ రాజధాని ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలోని ‘మేవాత్’లో సైబర్ నేరగాళ్లపై హర్యానా పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. ఇక్కడి 14 గ్రామాల్లో పోలీసులు దాడులు చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. -
Delivery Boy : ప్యాక్ చిరగలేదు.. బరువు తగ్గలేదు.. కానీ 10ఐఫోన్లు మాయం
Delivery Boy : ఐఫోన్ లేదా యాపిల్ డివైజ్‌లను ఇష్టపడే వ్యక్తులు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మాత్రమే కాదు, నేడు ఐఫోన్ స్టేటస్ సింబల్‌గా మారింది. ఐఫోన్ , యాపిల్ గాడ్జెట్లను దొంగలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. -
Sperm Donation: 550మందిని పుట్టించావు.. ఇక ఆపు.. కోర్టు వార్నింగ్
Sperm Donation: వివిధ దేశాల్లో కనీసం 550 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్‌గా మారిన వ్యక్తి ఇకపై స్పెర్మ్(వీర్యం)ను దానం చేయకుండా నెదర్లాండ్స్‌లోని కోర్టు నిషేధించింది. -
Khushbu Daughter : కిందపైన టాటూతో ఖుష్బు కూతురు.. గ్లామర్ షో
Khushbu Daughter : అభిమానుల చేత అందాల దేవతగా గుడికట్టించుకున్నారు ఖుష్బు. 90వ దశకంలో తన అందాలకు ముగ్ధులవ్వని అభిమానులు లేరని చెప్పుకునేంత పేరు తెచ్చుకున్నాడు.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!