Rakesh Reddy
Author- NTV Telugu-
Naresh-Pavitra Lokesh : నరేష్-పవిత్ర “మళ్ళీ పెళ్లి” ఎప్పుడంటే..
Naresh-Pavitra Lokesh : గతంలో కామెడీ హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
Chiyaan Vikram : రిహార్సల్స్ లో హీరో విక్రమ్ కు ప్రమాదం.. విరిగిన పక్కటెముక
Chiyaan Vikram : తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తను హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. -
Ilayaraja : ఇళయరాజా ఇంట్లో విషాదం..
Ilayaraja : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం చోటుచేసుకుంది. ఇళయరాజా అన్న కొడుకు పావళర్ శివన్ మంగళవారం అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడు. -
Kamal Haasan: అందరూ కలిసిరావడం బాగుంది.. గోల్డెన్ డేస్ వచ్చినట్లే
Kamal Haasan: మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, సోపిత, శరత్‌కుమార్, పార్తీబన్, జయరామ్, విక్రమ్ ప్రభు, ప్రభు, రఘుమాన్ తదితరులు కలిసి నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. -
Dead Body : దీనమ్మ జీవితం.. శవాలను ముక్కలుగా కోసి అమ్మేస్తున్నారు జర జాగ్రత్త
Dead Body : కూటి కోసం కోటి విద్యలు అంటారు. కానీ ప్రస్తుతం కూటి కోసం కాకుండా కోట్ల కోసం జనం పరిగెత్తున్నారు. తానూ మనిషినే అన్న సంగతే మర్చిపోతున్నాడు. మానవత్వాన్ని వదిలి మనీ మాయలో పడిపోతున్నాడు. -
Jeans : మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా
Jeans : జీన్స్ ప్యాంట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు. అనేక బ్రాండెడ్ జీన్సులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి చావు దగ్గరపడ్డ ముసలోళ్లదాకా జీన్స్ వేయని వారు చాలా అరుదు. జీవితంలో ఒక్క సారైనా జీన్స్ వేసే ఉంటారు. అలాంటి జీన్స్ ప్యాంట్లు బరువుగా ఉంటాయి. -
Aishwarya Rai : ఇన్ని సాలీడ్ హిట్ సినిమాలను ఐశ్వర్యరాయ్ వదులుకుందా..
Aishwarya Rai : కుర్రాళ్ల కలల రారాణి ఐశ్వర్య రాయ్. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లతో తనను మించిన అందగత్తె లేరు. నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అంటేనే ఇండస్ట్రీలో పెద్ద పేరు. -
Body Guard : బాడీని సేవ్ చేయమంటే.. బాడీనే లేకుండా చేసిన బాడీగార్డ్
Body Guard : ఎంత మనకింద పని చేసేవాళ్లనైనా చులకనగా చూడకూడదు. వాళ్లకు ఫ్యామిలీలు ఉంటాయి. ఖర్చులు ఉంటాయి. వాళ్లకు ప్రతినెల జీతం ఇవ్వకుంటూ వాళ్లు ఇబ్బందులు పడతారు. -
Tamilnadu : తమిళనాడులో దారుణం.. ఐదుగురు చిన్నారులపై గ్యాంగ్ రేప్
Tamilnadu : తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు చిన్నారులను చంపుతామని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడికట్టిన నిందుతులంతా మైనర్లే కావడం గమనార్హం. -
VD 12 : ఎట్టకేలకు విజయ్ – గౌతమ్ .. రెడీ.. కెమెరా.. యాక్షన్
VD 12 : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ఆఖరి చిత్రం లైగర్ ఎంతటి డిజాస్టర్ గా నిలిచిందో తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అంచనాలన్నీ తలకిందులు చేసింది. ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కు భారీ నిరాశే ఎదురైంది. విజయ్ కెరీర్లోనే ఈ సినిమా మర్చిపోలేని మచ్చగా మిగిలిపోతుంది.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!