Police: సారా కావాలన్న ఖైదీ.. సంస్కారంగా ఇప్పించిన పోలీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police : ఓ కేసు విషయంలో అరెస్టైన ఖైదీ పోలీసు సాయంతో వైన్ షాపులో లిక్కర్ కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతనో ఖైదీ.. ఓ కేసులో కోర్టు హియరింగ్ కు తీసుకెళ్తుండగా అతడికి వైన్ షాప్ కనిపించింది. దీంతో తనను కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసును బతిమాలాడు. సార్ మందు కావాలని వేడుకున్నాడు. దీంతో సార్ సరే అన్నాడు. చేతులకు సంకెళ్లతోనే వైన్ షాపుకెళ్లి ఓ మందు సీసా కొన్నాడు. ఇంత వరకు అంతా బాగానే నటించాడు. కానీ ఆ సీన్ మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ సారు గారిపై వేటు పడింది.
Read Also:JC Prabhakar Reddy: చొక్కా విప్పి జేసీ హల్‌చల్..కేతిరెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ఇది ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగింది. ఒక కేసులో సీఆర్పీసీ సెక్షన్ 151 కింద అరెస్టై జైలులో ఉన్న వ్యక్తిని కోర్టు విచారణ నిమిత్తం పోలీసులు బయటకు తీసుకొచ్చారు. సంకెళ్లతో ఉన్న ఆ ఖైదీ మార్గమధ్యలో మద్యం షాపు వద్ద లిక్కర్ కొన్నాడు. అతని వెంట ఉన్న పోలీస్ దీనికి సహకరించాడు. అటుగా వెళ్తున్న వారు మొబైల్ ఫోన్‌లో దీనిని చిత్రీకరించాడు. దీంతో ఈ వీడియో క్లిప్‌తో పాటు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. ఘటనపై స్పందించిన హమీర్ పూర్ జిల్లా ఎస్పీ.. పోలీసులు వెంట ఉండగానే ఖైదీ లిక్కర్ కొనుగోలు చేసిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఖైదీ వెంట ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
Read Also:Sreya sran: నన్ను అడగడం కాదు.. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? శ్రియ సీరియస్
थाना कुरारा क्षेत्र अंतर्गत पीआरडी द्वारा मुलजिम को शराब दिलाने की घटना के संबंध में पुलिस अधीक्षक हमीरपुर द्वारा दी गई बाइट::- pic.twitter.com/dfiVTDp29g
— HAMIRPUR POLICE (@hamirpurpolice) April 28, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!