Rakesh Reddy
Author- NTV Telugu-
Puducherry : తాగి వచ్చి కొడుతున్నాడని.. మొగుడిపై కిరోసిన్ పోసి నిప్పంటిన భార్య
Puducherry : మహిళలపై వేధింపులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అదే సమయంలో భార్యలు భర్తలను అంతం చేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. -
SurekaVani : పుట్టినరోజు సురేఖావాణి ఎమోషనల్ పోస్ట్
SurekaVani : టాలీవుడ్ నటి సురేఖా వాణి తన నటించిన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. నేడు తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
Gas leak : లూథియానాలో గ్యాస్ లీక్.. తొమ్మది మంది మృతి
Gas leak : పంజాబ్‌లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లూథియానాలోని గియాస్పురా ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
Pakistan : సంసార సుఖం కోసం బల్లి నుంచి ఆయిల్.. ఎగబడి కొంటున్న జనం
Pakistan : పాకిస్తాన్‌లో వయాగ్రాపై నిషేధం విధించారు. ప్రస్తుతం ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితిలో అక్కడ ఓ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. -
Chennai Customs : దీని దుంప తెగ.. లగేజీ నిండా భయంకరమైన పాములు
Chennai Customs : ఇటీవల ఎయిర్ పోర్టులన్నీ స్మగ్లింగ్ లకు అడ్డాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి బంగారం, వెండి, డ్రగ్స్ లాంటివి అక్రమంగా రవాణా చేస్తూ చాలామంది పట్టుబడిన వార్తలు విన్నాం. -
Cable railway bridge : దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధం
Cable railway bridge : మన దేశ నిర్మాణ రంగంలో మరో అద్భుతం వచ్చి చేరనుంది. అది భారత రైల్యే శాఖ తరఫున నమోదు కానుంది. జమ్మూ రాష్ట్రంలోని రైసీ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉంది. -
Twitter : ఇక ట్విట్టర్లో న్యూస్ చదవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే
Twitter : ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ కారణంగా నిత్యం ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మస్క్ శనివారం మరోసారి పెద్ద ప్రకటన జారీచేశారు. -
China Birth Rate: పెళ్లికాకున్నా ఫర్వాలేదు.. పిల్లలు పుట్టడం కావాలి
China Birth Rate: ప్రస్తుతం దేశంలో తగ్గుతున్న జననాల రేటుపై చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జననాల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. -
Woman Killed By Dogs: మధ్య ప్రదేశ్ లో దారుణం.. మహిళను పీక్కుతిన్న వీధికుక్కలు
Woman Killed By Dogs: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై వీధికుక్కులు దాడి చేసి ప్రాణాలు తీశాయి. అనంతరం మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. -
Gun Fire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
Gun Fire : అమెరికాలో మరోసారి భీకర కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది. దుండగుడు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు.
తాజావార్తలు
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!