Rakesh Reddy
Author- NTV Telugu-
Kolkata : ఛీ..ఛీ.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కూతురు తగలపెట్టబోయిన తల్లి..
Kolkata : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న బాలికను హత్య చేసేందుకు ప్రయత్నించిందో తల్లి. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి ప్లాన్ చేసి తన పదహారేళ్ల కుమార్తెను కాల్చి చంపాలనుకుంది. -
Agent 2 : ఏజెంట్ దెబ్బకు అయోమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్
Agent 2 : అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ ఆర్మీ అయోమయంలో పడింది. -
Pushpa 2: ఇండియా సినిమాల్లో రికార్డు.. పుష్ప 2 ఆడియో రైట్స్ కు భారీ ఆఫర్
Pushpa 2: పుష్ప సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏ రేంజ్ హిట్ తీసుకొచ్చిందో తెలిసిందే. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. -
Cyclone Mocha : తస్మాత్ జాగ్రత్త.. ‘మోచా’ సైక్లోన్ ముప్పు పొంచి ఉంది
Cyclone Mocha : ఇప్పటికే అకాల వర్షాలతో జనం అతలాకుతలం అవుతున్నారు. మళ్లీ పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు. మే 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
MadhyaPradesh : పెళ్లాం కాపురానికి రావట్లేదని బావను చంపిన భర్త
MadhyaPradesh : మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో బావను చంపిన ఘటన బద్వానీలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. -
Tamilnadu: బీర్ ట్రక్కు బోల్తా.. మందుకోసం మనిషిని వదిలేశారు
Tamilnadu: తమిళనాడులో దారుణం జరిగింది. రోడ్డుపై సడన్ గా ఓ బీర్ ట్రక్కు బోల్తా పడింది. అందులో నుంచి బీర్ కాటన్లు రోడ్డు వెడల్పునా పడిపోయాయి. టక్కులో ఉన్న కాటన్ల నుంచి బీర్లు బయటపడి చాలా వరకు పగిలిపోయాయి. -
Keerthi Suresh: స్లీవ్ లెస్ లో కీర్తి అందాలు..
-
Sudan : ప్రపంచాన్ని భయపెడుతున్న సూడాన్.. ఆ దేశ ల్యాబ్‌లో ఏం జరుగుతోంది ?
Sudan : చైనా సృష్టించిన కరోనా మహమ్మారి పుణ్యమా అన్ని ప్రపంచమే తలకిందులైంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి అన్ని దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. కొన్నాళ్లుగా కోవిద్ కేసులు తగ్గుతూ పెరుగుతున్న పెద్దగా వాటి గురించి ప్రజలు పట్టించుకోవడం లేదు. -
Delhi: అమానుషం.. వ్యక్తిని కారుతో గుద్ది బ్యానెట్ పై 3కి.మీ లాక్కెళ్లిన ఎంపీ డ్రైవర్
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ ఎంపీ కారు డ్రైవర్ ఓ వ్యక్తి పట్ట అమానుషంగా ప్రవర్తించాడు. తన వాహనాన్ని ఎందుకు గుద్దుతున్నావని అడిగిన పాపానికి తనపైకి కారును ఎక్కించేందుకు యత్నించాడు. -
Illegal Relationship: ఇద్దరు మగాళ్లతో కోడలు రాసలీలలు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన అత్త
Illegal Relationship: ఇటీవల అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. పెళ్లైన తరువాత వేరే వ్యక్తులతో కొంతమంది అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!