PUBG Love Story: పబ్జీ గేమింగ్ సమయంలో ఒక పాకిస్థానీ మహిళ భారతీయ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ ఎంతగా బలపడిందంటే ఈ పాకిస్థానీ యువతి తన నలుగురు పిల్లలతో సరిహద్దులు దాటి భారతీయుడి కోసం వచ్చేసింది.
Tadipatri: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంలో సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలరి అందరికీ ధైర్యం చెప్పే పోలీసులే ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం జీర్ణించుకోలేకుండా ఉంది. పోలీసు ఉద్యోగం అంటేనే పని ఒత్తిడి..
Husband Cut wife Nose: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఓ యువకుడు తన ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసేశాడు. తర్వాత జేబులో పెట్టుకుని పారిపోయాడు. నిందితుడైన భర్తపై భార్య పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో, పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు.
Special Sri Dattatreya Sahasranama Stotram : గురు పూర్ణిమ వేళ శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం వింటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. https://www.youtube.com/watch?v=PCRcvP5cmf4
Vande Bharat: ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. దీనిని విజయవాడ-చెన్న నడపాలని కేంద్రం నిర్ణయించింది.