Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో పెట్టిన సభ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏపీ పై కూడా దృష్టి సారించింది. ఆ దిశలోనే అడుగులు వేస్తోంది.
నాగ్‌పూర్‌లో విహారయాత్రకు వెళ్లిన ఐదుగురు సరస్సులో మునిగి మృతి చెందగా, మృతదేహాలను అర్థరాత్రి బయటకు తీశారు. ఆదివారం సాయంత్రం ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు వ్యక్తులు సరస్సులో మునిగిపోయారు.
Mexico: ఒక వ్యక్తి మొసలిని పెళ్లి చేసుకున్నాడు..అవునండి ఇది నిజం. మళ్లీ ఆయనేం సాధారణ వ్యక్తి కాదు. ఒక నగరానికి మేయర్..ఏంటి నమ్మడం లేదా.. వీడికేం పోయేకాలం అనుకుంటున్నారా...
NCP Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శివసేన తర్వాత ఎన్సీపీ కాంగ్రెస్‌లో పెద్ద చీలిక వచ్చింది. అజిత్ పవార్ ఎట్టకేలకు తిరుగుబాటు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అజిత్ పవార్ తన మద్దతు ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలవనున్నారు.
Say No: 'నో' అని చెప్పలేని సందర్భాలు జీవితంలో చాలా ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు మాత్రమే 'నో' చెప్పండి. కానీ అనవసరంగా ఇతరులను సంతోషపెట్టాలని మనకు కష్టమైనా అవునని చెబితే చిక్కుల్లో పడతాము.
Namrata Malla: భోజ్‌పురి బ్యూటీ నమ్రత మల్లా మరోసారి నీలిరంగు బ్రాలెట్‌ను ధరించి తనదైన శైలిని అందాల ప్రదర్శన గావించింది. సోఫాలో కూర్చుని ఫోటోషూట్ చేస్తున్న నమ్రత మల్లా ఇంటర్నెట్‌లో దుమారం రేపింది. నమ్రత మల్లా గ్లామరస్ స్టైల్‌ని చూసి సోషల్ మీడియాలో అభిమానులు పిచ్చెక్కి పోతున్నారు.
HDF Merger : హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్ శనివారం విలీనమయ్యాయి. హెచ్‌డిఎఫ్‌సి ఇకనుంచి ఉనికిలో ఉండదు.
Assam: ఈశాన్య రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీన్ని నిరంతరం ఛేదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా డ్రగ్స్ కు సంబంధించిన కేసులో అస్సాం పోలీసులు ఘన విజయం సాధించారు. అస్సాం ఎస్టీఎఫ్, కమ్రూప్ జిల్లా పోలీసులు రూ.11 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Mouse: బీహార్‌లో ఓ విచిత్రమైన కేసు తెరపైకి రావడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎలుకల కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ గంటల కొద్ది నిలిచిపోయింది. ఎలుకలు ట్రాఫిక్ సిగ్నల్ వైర్లను కొరికి మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేశాయి.