Tata Technologies IPO: టాటా గ్రూప్ 20 ఏళ్ల తర్వాత తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ని తీసుకువస్తోంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ టాటా టెక్నాలజీస్ ఐపిఒను తీసుకురావడానికి ఆమోదించింది.
West Bengal: విపక్షాల కూటమి 'INDIA' ప్రకటన తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దాని ప్రభావం కనిపిస్తోంది. కూటమి INDIAకు సంబంధించి రాజధాని కోల్‌కతాలో కొత్త పోస్టర్లు వెలిశాయి.
ITR Filing Date: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ రిటర్న్ చేసేందుకు ఈ సారి ఎలాంటి పొడగింపు ఇవ్వలేదు.
BlackMail: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వాళ్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు కీచకులు. నమ్మించి అమ్మాయిల గొంతుకోస్తున్నారు.
Manipur Violence: మణిపూర్‌లో మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మెయిటీ, కుకీ కమ్యూనిటీల ప్రజలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. బిష్ణుపూర్‌లో అర్థరాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారనే వార్త వెలుగులోకి వచ్చింది.
UP: రైల్వే ట్రాక్‌లో పగుళ్లు రావడంతో రైతు గంగా గోమతి ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశాడు. ప్రయాగ్‌రాజ్ నుండి లక్నో వెళ్తున్న గంగా గోమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ప్రమాదం నుండి బయటపడింది. ఓ రైతు అవగాహన చూపించి సినిమా స్టైల్‌లో రైలును ఆపేశాడు.
Kulgam Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. రాత్రి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు.
Laptop Import Ban: మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతిని నిషేధించాలని ఒక రోజు ముందు అంటే 2023 ఆగస్టు 3, గురువారం నాడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.
Onion Price: దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల పరిస్థితి దారుణంగా మారింది. టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఉల్లి ధర ప్రజలను కంటతడిపెట్టించేందుకు రెడీ అవుతోంది.
Tomato: త్వరలో ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్న ఆశ ఢిల్లీతో మొదలైంది. టమాటా ధరలో రూ.50 పతనం నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలోని మండీల్లో శుక్రవారం టమాట కిలో రూ.150కి విక్రయించారు.